ఇప్పుడు Present Perfect నేర్చుకుందాం
Present Perfect అంటే ఇప్పుడే జరిగి పోయిన పని గురించి తెలియజేస్తుంది
Subject + Helping Verb + Verb3 + Object
Subject మనం నేర్చుకున్నాం
Helping Verb - have, has
Verb3 మనం నేర్చుకున్నాం
object మనం నేర్చికున్నాం
have, has Helping Verbs Subject ని బట్టి మారుతుంటాయి.
have - I, We, You, You, They కి వస్తుంది
has - He, She,it కి వస్తుంది
have, has - కలిగి ఉండడం, కానీ Subject ని బట్టి మారుతూ
ఉంటుంది.
ఉదా: I have = నేను కలిగిఉన్నాను అని అర్ధం వస్తుంది
I have a pen = నేను ఒక కలము కలిగిఉన్నాను అని అర్ధం.
పై వాక్యం సాధారణ వాక్యం కాబట్టి కలము కలిగిఉన్నాను అని
అర్ధం వచ్చింది, అదే Tense దగ్గరికి వచ్చే సరికి అర్ధం కలిగిఉన్నాను
బదులు కేవలం ఉన్నాను గా మారిపోతుంది. గమనించండి.
Subject + Helping Verb + Verb3 + Object
I have eaten food
నేను ఉన్నాను తిని అన్నం
1 4 3 2
నేను అన్నం తిని ఉన్నాను అని వచ్చింది అంటే
నేను అన్నం తిన్నాను అని అర్ధం
Subject + Helping Verb + Verb3 + Object
I have drunk water
నేను ఉన్నాను త్రాగి నీళ్లు
1 4 3 2
నేను నీళ్లు త్రాగి ఉన్నాను అని వచ్చింది అంటే
1 2 3 4
నేను నీళ్లు త్రాగాను అని అర్ధం
ఇలా ఇంగ్లీష్ నుండి తెలుగుకి మారిస్తే అర్ధం చేసుకోవచ్చు కానీ మాట్లాడలేము,
కాబట్టి తెలుగు నుండి ఇంగ్లీష్ లోకి మార్చి చూద్దాం
నేను అన్నం తిన్నాను
నేను అన్నం తిని ఉన్నాను
I food eaten have
1 4 3 2
I have eaten food
S HV V3 O
1 2 3 4
నేను నీళ్లు త్రాగాను
నేను నీళ్లు త్రాగి ఉన్నాను
I water drunk have
1 4 3 2
I have drunk water
S HV V3 O
ఇంతే తెలుగులో అనుకుంటేనే చాలా సులభముగా ఇంగ్లీష్ లోకి
మార్చవచ్చు మరియు మనం ఏదైనా మాట్లాడాలంటే మనకు
ముందుగా గుర్తుకు వచ్చేది మాతృ భాష అయిన తెలుగు కాబట్టి
ముందు తెలుగులో అనుకుంటేనే ఏ భాషలోకి అయిన సులభముగా
మార్చి మాట్లాడవచ్చు.
Spoken English Levels
Spoken English Level 1 Click Here
Spoken English Level 2 Click Here
Spoken English Level 4 Click Here
Spoken English Level 5 Click Here
Spoken English Level 6 Click Here
Spoken English Level 7 Click Here
Spoken English Level 8 Click Here
Spoken English Level 9 Click Here
Spoken English Level 10 Click Here
Spoken English Level 11 Click Here
Spoken English Level 12 Click Here