ఇప్పుడు Present Perfect Continuous నేర్చుకుందాం
Present Perfect Continuous అంటే ఇప్పుడు జరుగుతూనే ఉన్న పని గురించి తెలియజేస్తుంది.
Subject + Helping Verb + Verb4 + Object
Subject మనం నేర్చుకున్నాం
Helping Verb - have been , has been ఉంటాయి
Verb4 మనం నేర్చుకున్నాం
object మనం నేర్చికున్నాం
have been , has been Helping Verbs Subject ని బట్టి మారుతుంటాయి.
have been - I, We, You, You, They కి వస్తుంది
has been - He, She,it కి వస్తుంది
Subject + Helping Verb + Verb4 + Object
I have been eating food
నేను నే ఉన్నాను తింటూ అన్నం
1 4 3 2
నేను అన్నం తింటూనే ఉన్నాను
1 2 3 4
Subject + Helping Verb + Verb4 + Object
I have been drinking water
నేను నే ఉన్నాను త్రాగుతూ నీళ్లు
1 4 3 2
నేను నీళ్లు త్రాగుతూ నే ఉన్నాను
1 2 3 4
ఇప్పటి వరకు ఇంగ్లీష్ నుండి తెలుగుకి మార్చాము
ఇప్పుడు తెలుగు నుండి ఇంగ్లీష్ లోకి మార్చుదాం
నేను అన్నం తింటూ నే ఉన్నాను
I food eating have been
1 4 3 2
I have been eating food
S HV V4 O
1 2 3 4
నేను నీళ్లు త్రాగుతూ నే ఉన్నాను
I water drinking have been
1 4 3 2
I have been drinking water
S HV V4 O
మనం తెలుగు లో అనుకునేది సరిగా ఉంటే ఇంగ్లీష్ లోకి మార్చడం చాలా సులభం.
Spoken English Levels
Spoken English Level 1 Click Here
Spoken English Level 2 Click Here
Spoken English Level 3 Click Here
Spoken English Level 5 Click Here
Spoken English Level 6 Click Here
Spoken English Level 7 Click Here
Spoken English Level 8 Click Here
Spoken English Level 9 Click Here
Spoken English Level 10 Click Here
Spoken English Level 11 Click Here
Spoken English Level 12 Click Here
Present Perfect Continuous అంటే ఇప్పుడు జరుగుతూనే ఉన్న పని గురించి తెలియజేస్తుంది.
Subject + Helping Verb + Verb4 + Object
Subject మనం నేర్చుకున్నాం
Helping Verb - have been , has been ఉంటాయి
Verb4 మనం నేర్చుకున్నాం
object మనం నేర్చికున్నాం
have been , has been Helping Verbs Subject ని బట్టి మారుతుంటాయి.
have been - I, We, You, You, They కి వస్తుంది
has been - He, She,it కి వస్తుంది
Subject + Helping Verb + Verb4 + Object
I have been eating food
నేను నే ఉన్నాను తింటూ అన్నం
1 4 3 2
నేను అన్నం తింటూనే ఉన్నాను
1 2 3 4
Subject + Helping Verb + Verb4 + Object
I have been drinking water
నేను నే ఉన్నాను త్రాగుతూ నీళ్లు
1 4 3 2
నేను నీళ్లు త్రాగుతూ నే ఉన్నాను
1 2 3 4
ఇప్పటి వరకు ఇంగ్లీష్ నుండి తెలుగుకి మార్చాము
ఇప్పుడు తెలుగు నుండి ఇంగ్లీష్ లోకి మార్చుదాం
నేను అన్నం తింటూ నే ఉన్నాను
I food eating have been
1 4 3 2
I have been eating food
S HV V4 O
1 2 3 4
నేను నీళ్లు త్రాగుతూ నే ఉన్నాను
I water drinking have been
1 4 3 2
I have been drinking water
S HV V4 O
మనం తెలుగు లో అనుకునేది సరిగా ఉంటే ఇంగ్లీష్ లోకి మార్చడం చాలా సులభం.
Spoken English Levels
Spoken English Level 1 Click Here
Spoken English Level 2 Click Here
Spoken English Level 3 Click Here
Spoken English Level 5 Click Here
Spoken English Level 6 Click Here
Spoken English Level 7 Click Here
Spoken English Level 8 Click Here
Spoken English Level 9 Click Here
Spoken English Level 10 Click Here
Spoken English Level 11 Click Here
Spoken English Level 12 Click Here