ఇప్పుడు Simple Past నేర్చుకుందాం
Simple Past అంటే ఇప్పుడే అయిపోయిన పని గురించి తెలియచేస్తుంది.
Present Perfect మరియు Simple Past ఈ రెండు ఇప్పుడే
జరిగిపోయిన పని గురించి తెలియజేస్తుందని గమనించండి.
Subject + Verb2 + Object
Subject నేర్చుకున్నాం
Verb2 నేర్చుకున్నాం ( Verb Forms ని చదవండి )
Object నేర్చుకున్నాం
Subject + Verb2 + Object
I ate food
నేను తిన్నాను అన్నం
1 3 2
నేను అన్నం తిన్నాను
1 2 3
ఇక్కడ గమనిస్తే Subject + verb2 + Object అని ఉంది, ఇందులో
Helping Verb లేదు కాబట్టి ate అన్నప్పుడు తిన్నాను అని
direct గా తీసుకోవడం జరిగింది.
ate అర్ధం Subject ని బట్టి మారుతూ ఉంటుంది.
అదే Present Perfect దగ్గరికి వచ్చే సరికి
వాక్య నిర్మాణం Subject + Helping Verb + Verb3 + Object ఇలా ఉంది.
దీనిలో Helping Verb ఉంది కాబట్టి తిన్నాను అని direct గా
తీసుకోకుండా తిని ఉన్నాను గా తీసుకోవడం జరిగింది.
Subject + Verb2 + Object
I drank water
నేను త్రాగాను నీళ్లు
1 3 2
నేను నీళ్లు త్రాగాను
1 2 3
ఇప్పటి వరకు ఇంగ్లీష్ నుండి తెలుగుకి మార్చాము
ఇప్పుడు తెలుగు నుండి ఇంగ్లీష్ లోకి మార్చాలి
నేను అన్నం తిన్నాను
I food ate
S O V2
1 3 2
I ate food
S V2 O
1 2 3
నేను నీళ్లు త్రాగాను
I water drank
S O V2
1 3 2
I drank water
S V2 O
1 2 3
Simple Past మరియు Present Perfect రెండు ఇప్పుడే జరిగిన పని గురించి తెలియజేస్తుంది అనుకున్నాం కదా.
నేను అన్నం తిన్నాను అని ఇంగ్లీష్ లో Simple Past చెప్పాలంటే
నేను = I
అన్నం = food
తిన్నాను = ate
ఇలా డైరెక్ట్ గా పదాలు తీసుకుంటే సరిపోతుంది. కానీ
నేను అన్నం తిన్నాను అని Present Perfect లో చెప్పాలంటే నేను అన్నం తిని ఉన్నాను గా విడదీయాలి,
ఎందుకంటే Present Perfect లో Helping Verb ఉంటుంది కాబట్టి.
ఇప్పుడు
నేను = I
అన్నం = food
తిని = eaten
ఉన్నాను = have
ఇలా ప్రతి పదాని యొక్క అర్ధం వస్తుంది అని గమనించండి.
Spoken English Levels
Spoken English Level 1 Click Here
Spoken English Level 2 Click Here
Spoken English Level 3 Click Here
Spoken English Level 4 Click Here
Spoken English Level 6 Click Here
Spoken English Level 7 Click Here
Spoken English Level 8 Click Here
Spoken English Level 9 Click Here
Spoken English Level 10 Click Here
Spoken English Level 11 Click Here
Spoken English Level 12 Click Here