ఇప్పుడు Past Perfect గురించి నేర్చుకుందాం
Past Perfect అంటే గతములో జరిగి పోయిన పని గురించి తెలియజేస్తుంది అని గుర్తుపెట్టుకోండి
Subject + Helping Verb + V3 + O
Subject నేర్చుకున్నాం
Helping Verb - had. ఉంటుంది
V3 నేర్చుకున్నాం
O నేర్చుకున్నాం
had = కలిగి ఉండడం అని అర్ధం. కాకపోతే Tense లో దీని అర్ధం మారుతుంది
I had a pen అంటే నేను ఒక కలము కలిగిఉండెను అని అర్ధం. ఎందుకంటే ఇది సాధారణ వాక్యం.
అదే Tense దగ్గరికి వచ్చే సరికి had = ఉండెను గా మారిపోతుందని గమనించండి.
Subject + Helping Verb + V3 + O
I had eaten food
నేను ఉండెను తిని అన్నం
1 4 3 2
నేను అన్నం తిని ఉండెను
1 2 3 4
Subject + Helping Verb + V3 + O
I had drunk water
నేను ఉండెను త్రాగి నీళ్లు
1 4 3 2
నేను నీళ్లు త్రాగి ఉండెను
1 2 3 4
ఇప్పటి వరకు ఇంగ్లీష్ నుండి తెలుగు లోకి మార్చాము.
ఇప్పుడు తెలుగు నుండి ఇంగ్లీష్ లోకి మార్చుదాం
నేను అన్నం తిని ఉండెను
I food eaten had
S O V3 HV
1 4 3 2
I had eaten food
S HV V3 O
1 2 3 4
నేను నీళ్లు త్రాగి ఉండెను
I water drunk had
S O V3 HV
1 4 3 2
I had drunk water
S HV V3 O
1 2 3 4
మనం మనసులో తెలుగులో సరిగా అనుకుంటే సులభముగా మార్చి మాట్లాడవచ్చు
Spoken English Levels
Spoken English Level 1 Click Here
Spoken English Level 2 Click Here
Spoken English Level 3 Click Here
Spoken English Level 4 Click Here
Spoken English Level 5 Click Here
Spoken English Level 6 Click Here
Spoken English Level 8 Click Here
Spoken English Level 9 Click Here
Spoken English Level 10 Click Here
Spoken English Level 11 Click Here
Spoken English Level 12 Click Here