Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Begin sentences in Telugu - Spoken English Easy Now

తెలుగులో ప్రారంభం వాక్యాలు



నేను కార్యక్రమం ప్రారంభిస్తాను
I begin the programme



నేను కార్యక్రమం ప్రారంభిస్తున్నాను
I am beginning the programme



నేను కార్యక్రమం ప్రారంభించాను
I have begun the programme