Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Buy sentences in Telugu - Spoken English Easy Now

తెలుగు లో కొనడం వాక్యాలు




నేను ఒక కారు కొంటాను
I buy a car



నేను ఒక కారు కొంటున్నాను
I am buying a car




నేను ఒక కారు కొన్నాను
I have bought a car