Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Carry sentences in Telugu - Spoken English Easy Now

తెలుగులో తీసుకెళ్లడం వాక్యాలు



నేను ఒక సంచి తీసుకెళతాను
I carry the bag




నేను ఒక సంచి తీసుకెళుతున్నాను
I am carrying the bag



నేను ఒక సంచి తీసుకుకెళ్ళాను

I have carried the bag