Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Change sentences in Telugu and English

తెలుగులో మార్చడం వాక్యాలు



నేను చానల్ మార్చుతాను
 I change the channel



నేను చానల్ మార్చుతున్నాను
I am changing the channel




నేను చానల్ మార్చాను
I have changed the channel