Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

sentences in Telugu and English

ఇక్కడ రండి 
come here



మీరు ఏమిటి చేస్తున్నారు?
what are you doing?



మీ ఆరోగ్యం ఎలా ఉంది?
How is your health?



అక్కడ వెళ్ళండి 
go there



దయచేసి కూర్చోండి 
please sit


అన్ని గుర్తుపెట్టుకోండి 
remember all



మీరు సంతోషముగా ఉన్నారా?
Are you happy?



నిదానముగా వెళ్ళండి 
go slowly


క్షమించమని చెప్పండి 
tell sorry



విషయం ఏమిటి?
what is the matter?


మీరు తింటున్నారా?
Are you eating?



వెళ్లి కొన్ని నీళ్ళు తీసుకొని రండి 
go and bring some water



మీటింగ్ కి రండి 
come to meeting




అతడు నిన్ను అడుగుతున్నాడు 
He is asking you


మీరు రేపు రాగలరా?
will you come tomorrow?



మీ ఉద్యోగం ఎలా ఉంది?
How is your job?



నేను లోపలి రావచ్చా?  సర్ 
May I come in? sir.


నేను బయటికి వెళ్ళవచ్చా?
Shall I go outside?


నేను పరీక్ష వ్రాస్తున్నాను 
I am writing exam



నేను బడికి వెళుతున్నాను 
I am going to school



ఆలోచించి వ్రాయండి 
Think and write




అక్కడ ఉండండి 
stay there


ఇక్కడ నిలబడండి 
stand here



దయచేసి అక్కడికి వెళ్ళండి 
please go to there


మీరు తిన్నారా?
Did you eat?


మంచిగా ఆడండి 
play well


ప్రశ్న అడగండి 
ask the question


బడిలో కలవండి 
meet in the school



మీరు పని చేయగలరా?
Can you do work?


మీరు అన్నం తిన్నారా?
Have you eaten food?


మీరు నీళ్ళు త్రాగుతున్నారా?
Are you drinking water?