చాలా మంది చాలా సంవత్చరాల నుండి ఇంగ్లీష్ లో మాట్లాడడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు.
కాని ఇప్పటి వరకు సరిగా మాట్లాడ లేక పోతున్నారు.
దానికి కారణం ఏమిటి?
ఇంగ్లీష్ లో మాట్లాడ లేక పోవడానికి ముఖ్య కారణం ఇంగ్లీష్ భాషలో ఉన్న తప్పులు మరియు నేర్చుకునే విధానం సరిగా లేకపోవడం.
ఇంగ్లీష్ లో ఉన్న తప్పులను సరిచేసుకుంటూ సరియైన పద్ధతిలో నేర్చుకుంటూ సులభముగా ఎలా మాట్లాడాలో ఇప్పుడు చూద్దాం.
ఇంగ్లీష్ లో మాట్లాడడానికి మనం చేయవలసినది ప్రతి రోజు మనం ఏవైతే మాటలు మాట్లాడుతున్నామో ఆ మాటల అర్ధాలు నేర్చుకొని, సరియైన క్రమములో పదాలను ఉంచితే చాలు.
పదాల అర్ధాలు నేర్చుకొని,
సరియైన క్రమములో పెట్టడానికి మనకు ఉపయోగ పడేవి కాలాలు
(Tenses).
Tenses
in English and Telugu
పదాలను సరియైన క్రమములో ఉంచడానికి మనకు ఉపయోగపడేవి కాలాలు, ఇంగ్లిష్ లో Tenses
అంటారు.
ఈ కాలాలు (Tenses) మూడు రకాలు ఉన్నాయి.
1. Present Tense తెలుగులో వర్తమాన కాలం అని అంటారు (జరుగుతూ ఉన్న పనుల గురించి తెలియజేస్తుంది)
2. Past Tense తెలుగు లో భూత కాలం అని అంటారు ( జరిగి పోయిన పనుల గురించి తెలియజేస్తుంది)
౩. Future Tense తెలుగులో భవిష్యత్ కాలం అని అంటారు ( జరగభోయే పనుల గురించి తెలియజేస్తుంది.)
అయితే ఇంగ్లీష్ లో ఉన్న ఈ మూడు కాలాలకు(Tenses) ఒక్కో కాలానికి నాలుగు ఉపకాలాలు(Sub Tenses) ఉన్నాయి. అవి ఈ క్రింది విధముగా ఉన్నాయి.
Present Tense:
1. Simple Present ఇప్పుడు (కొద్ది సేపటిలో) జరిగబోయే పనుల గురుంచి తెలియజేస్తుంది
2. Present Continuous ఇప్పుడు జరుగుతూ ఉన్న పనుల గురించి తెలియజేస్తుంది
3. Present Perfect ఇప్పుడే జరిగిన పనుల గురించి తెలియజేస్తుంది
4. Present Perfect Continuous ఇప్పుడు జరుగుతూనే ఉన్న పనుల గురించి తెలియజేస్తుంది
Past Tense:
1, Simple Past ఇప్పుడే జరిగిన పనుల గురించి తెలియజేస్తుంది
2. Past Continuous గతములో జరుగుతూ ఉండిన పనుల గురించి తెలియజేస్తుంది
3. Past Perfect గతములో జరిగి ఉండిన పనుల గురించి తెలియజేస్తుంది
4. Past Perfect Continuous గతములో జరుగుతూనే ఉండిన పనుల గురించి తెలియజేస్తుంది
Future Tense:
1. Simple Future భవిష్యత్ లో జరగబోయే పనుల గురించి తెలియజేస్తుంది
2. Future Continuous భవిష్యత్ లో జరుగుతూ ఉండగల పనుల గురించి తెలియజేస్తుంది
3. Future Perfect భవిష్యత్ లో జరిగి ఉండగల పనుల గురించి తెలియజేస్తుంది
4. Future Perfect Continuous భవిష్యత్ లో జరుగుతూనే ఉండగల పనుల గురించి తెలియజేస్తుంది
ఈ Tenses ని ఎలా గుర్తుపెట్టుకోవాలో ఇప్పుడు నేర్చుకుందాం.
మనకు Tenses అనగానే Present Tense, Past Tense, Future Tense ఈ మూడు తెలుసు.
మిగతావి గుర్తుపెట్టుకోవాలంటే ఈ మూడింటితో పాటు ఇంకో మూడు పదాలు గుర్తుపెట్టుకుంటే చాలు. అవి
Simple, Continuous, Perfect.
మనకు Present, Past, Future తెలుసు
ఇప్పుడు

1.
Simple,
2.
Continuous,
3.
Perfect.
పై మూడు తో పాటు, ఈ మూడు గుర్తుపెట్టుకోండి.
Present Tense
1. మొదటిది Simple, మనం Present Tense లో ఉన్నాము కాబట్టి
Simple + Present = Simple Present
2. మనం Present Tense లో ఉన్నాము, రెండవది Continuous కాబట్టి
Present + Continuous = Present Continuous
3. మనం Present Tense లో ఉన్నాము, మూడవది Perfect కాబట్టి
Present + Perfect = Present Perfect
4. మనం Present Tense లో ఉన్నాము, మూడవది Perfect మరియు రెండవది Continuous కాబట్టి
Present + Perfect + Continuous = Present Perfect Continuous
Past Tense
1. మొదటిది Simple, మనం Past Tense లో ఉన్నాము కాబట్టి
Simple + Past = Simple Past

2. మనం Past Tense
లో ఉన్నాము, రెండవది Continuous
కాబట్టి
Past + Continuous = Past Continuous
3. మనం Past Tense లో ఉన్నాము, మూడవది Perfect కాబట్టి
Past + Perfect = Past Perfect
4. మనం Past Tense లో ఉన్నాము, మూడవది Perfect మరియు రెండవది Continuous కాబట్టి
Past + Perfect + Continuous = Past Perfect Continuous

Future Tense
1. మొదటిది Simple, మనం Future Tense లో ఉన్నాము కాబట్టి
Simple + Future = Simple Future
2. మనం Future Tense లో ఉన్నాము, రెండవది Continuous కాబట్టి
Future + Continuous = Future Continuous
3. మనం Future Tense లో ఉన్నాము, మూడవది Perfect కాబట్టి
Future + Perfect = Future Perfect
4. మనం Future Tense లో ఉన్నాము, మూడవది Perfect మరియు రెండవది Continuous కాబట్టి
Future + Perfect + Continuous = Future Perfect Continuous
చాలా మంది ఈ Tenses నేర్చుకుంటారు, కాని ప్రతి Tense యొక్క అర్ధం ఏమిటో తెలుసుకోరు. ప్రతి Tense యొక్క అర్ధం తెలుసుకుంటేనే మాట్లాడడం వస్తది లేకుంటే మాట్లాడడం రాదు.
ఇప్పటి వరకు మనం కాలాలు
నేర్చుకున్నాం. ఇప్పుడు కాలాలలో వాక్య నిర్మాణం (Sentence
structure) ఎలా ఉంటుందో నేర్చుకుందాం.
Tenses నేర్చుకున్నాం కదా, ఇప్పుడు ప్రతి Tense యొక్క వాక్య నిర్మాణం Next>>>
Spoken English in Telugu - Day 2
Spoken English in Telugu - Day 3
Spoken English in Telugu - Day 4
Spoken English in Telugu - Day 5
Spoken English in Telugu - Day 6
Spoken English in Telugu - Day 7
Spoken English in Telugu - Day 8
Spoken English in Telugu - Day 9
Spoken English in Telugu - Day 10
Spoken English in Telugu - Day 11
Spoken English in Telugu - Day 12
Spoken English in Telugu - Day 13
Spoken English in Telugu - Day 14
Spoken English in Telugu - Day 15
Spoken English in Telugu - Day 16
Spoken English in Telugu - Day 17
Spoken English in Telugu - Day 18
Spoken English in Telugu - Day 19
Spoken English in Telugu - Day 20
Spoken English in Telugu - Day 21
Spoken English in Telugu - Day 22
Spoken English in Telugu - Day 23
Spoken English in Telugu - Day 24
Spoken English in Telugu - Day 25
Spoken English in Telugu - Day 26
Spoken English in Telugu - Day 27
Spoken English in Telugu - Day 28
Spoken English in Telugu - Day 29
Spoken English in Telugu - Day 30
Spoken English in Telugu - Day 31
Spoken English in Telugu - Day 32
Spoken English in Telugu - Day 33
Spoken English in Telugu - Day 34
Spoken English in Telugu - Day 35
Spoken English in Telugu - Day 36
Spoken English in Telugu - Day 37
Spoken English in Telugu - Day 38
Spoken English in Telugu - Day 39