Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Chat sentences in Telugu and English

తెలుగులో ముచ్చటించడం వాక్యాలు



నేను నా స్నేహితులతో ముచ్చటిస్తాను
I chat with my friends





నేను నా స్నేహితులతో ముచ్చటిస్తున్నాను
I am chatting with my friends





నేను నా స్నేహితులతో ముచ్చటించాను
I have chatted with my friends