Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Check sentences in Telugu and English

తెలుగులో తనిఖీ చేయడం వాక్యాలు 




నేను వ్రాత పుస్తకం తనిఖీ చేస్తాను
I check the note book




నేను వ్రాత పుస్తకం తనిఖీ చేస్తున్నాను 
I am checking the note book





నేను వ్రాత పుస్తకం తనిఖీ చేసాను
I have checked the note book