Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Clean sentences in Telugu and English

తెలుగులో శుభ్రపరచడం వాక్యాలు



నేను గది శుభ్రపర్చుతాను
I clean the room





నేను గది శుభ్రపరుస్తున్నాను
I am cleaning the room






నేను గది శుభ్రపరిచాను
I have cleaned the room