1.
మీరు ఎలా ఉన్నారు?
How are you?
2.
నేను బావున్నాను
I am fine
3.
ఇక్కడ వచ్చి
వెళ్ళండి
Come here and go
4.
నీవు చూసావా?
Did you see?
5.
అది ఎక్కడ ఉంది?
Where is that?
6.
పోట్లాడుకోకండి
Do not fight
7.
ఆమె ఏమి చెప్పింది?
What did she tell?
8.
మేము రేపు రాగలము
We will come tomorrow
9.
మీరు బావున్నారు
You are good
10.
ఆలోచించకండి
Do not think
11.
మర్యాద ఇచ్చి
తీసుకోండి
Give respect and take respect
12.
అతడు రాడు
He does not come
13.
ఇది వెళ్ళదు
It does not go
14.
వారు తిన్నారు
They ate
15.
మేము వెళ్ళాము
We went
16.
దయచేసి కూర్చోండి
Please sit
17.
అరవకండి
Do not shout
18.
వెళ్లి తీసుకోండి
Go and take
19.
అమ్మ ఏమి చేస్తుంది?
What is mother doing?
20.
నాన్న ఎక్కడ
వెళ్ళారు?
Where did father go?
21.
మీరు ఎప్పుడు
వ్రాస్తారు?
When do you write?
22.
దయచేసి ఇతనికి సహాయం
చేయండి
Please help to him
23.
మార్చండి
Change
24.
మీరు
చదువుతున్నారా?
Are you reading?
25.
మీ ఆలోచనలు
సరియైనవి
Your thoughts are write
26.
ఇది ఎప్పుడు
జరుగుతది?
When does it happen?
27.
మీరు పుస్తకం ఎక్కడ
పెట్టారు?
Where did you put book?
28.
దీనితో వ్రాయండి
Write with this
29.
తప్పులు వ్రాయకండి
Do not write wrongs
30.
త్వరగా వ్రాయండి
Write fastly
31.
నిష్యబ్దముగా
ఉండండి
Be silent
32.
వెళ్లి మాట్లాడండి
Go and talk
33.
చూసి వ్రాయండి
See and write
34.
మీరు ఇది
చూస్తున్నారా?
Are you seeing this?
35.
మీ మంచి కోసమే
For your good
36.
ఒక్కసారి ఇక్కడ
రండి
Once, Come here
37.
అక్కడ ఎవరున్నారు?
Who are there?
38.
మీ ఇష్టం
Your wish
39.
ఇది పని చేస్తుంది
It is working
40. నేను వెళ్ళాలనుకుంటున్నాను
I
am thinking to go
41. దీని రేటు ఎంత?
How
much cost of this?
42. ఇది ఎలా వస్తుంది?
How
is it coming?
43. ఒకసారి వ్రాయండి
Write
once
44. అలా
So
45. ఇంకెవరు
Who else
46. త్వరగా వెళ్ళకండి
Do not go fastly
47. దీని రుచిచూడండి
See taste
of this