“May” Sentences
1.
I may come
నేను చేయవచ్చు రావడం
1
3 2
నేను రావడం
చేయవచ్చు
నేను రావచ్చు
2.
You may come
మీరు చేయవచ్చు రావడం
1 3 2
మీరు రావడం చేయవచ్చు
మీరు రావచ్చు
3.
He may come
అతడు చేయవచ్చు
రావడం
1 3 2
అతడు రావడం చేయవచ్చు
అతడు రావచ్చు
4.
May I come?
చేయవచ్చా నేను
రావడం
3
1 2
నేను రావడం
చేయవాచా?
నేను రావచ్చా?
5.
I may not come
నేను
చేయకపోవచ్చు రావడం
1
3 2
నేను రావడం
చేయకవచ్చు
నేను రాకపోవచ్చు.
6.
You may not come
మీరు చేయకపోవచ్చు రావడం
1
3 2
మీరు రావడం
చేయకవచ్చు
మీరు రాకపోవచ్చు.
7.
He may not come
అతడు చేయకపోవచ్చు రావడం
1
3 2
అతడు రావడం
చేయకవచ్చు
అతడు రాకపోవచ్చు.
8.
May not I come?
చేయకపోవచ్చా
నేను రావడం
3 1 2
నేను రావడం
చేయకపోవచ్చా?
నేను
రాకపోవచ్చా?
“Might” Sentences
1.
I might be eating food
నేను ఉండవచ్చు
ఉండడం తింటూ అన్నం
1 4 3 2
నేను అన్నం తింటూ
ఉండడం ఉండవచ్చు
నేను అన్నం తింటూ
ఉండిఉండవచ్చు
2.
I might not be eating food
నేను ఉండకపోవచ్చు ఉండడం తింటూ
అన్నం
1 4 3 2
నేను అన్నం తింటూ
ఉండడం ఉండకపోవచ్చు
నేను అన్నం తింటూ
ఉండిఉండకపోవచ్చు
3.
Might you be eating food?
ఉండవచ్చా మీరు ఉండడం తింటూ
అన్నం
5 1 4 3 2
మీరు అన్నం తింటూ
ఉండడం ఉండవచ్చా?
మీరు అన్నం తింటూ
ఉండిఉండవచ్చా?
4.
Might not you be eating food?
ఉండకపోవచ్చా
మీరు ఉండడం తింటూ అన్నం
5 1 4 3 2
మీరు అన్నం తింటూ
ఉండడం ఉండకపోవచ్చా?
మీరు అన్నం తింటూ
ఉండి ఉండకపోవచ్చా?
5.
What might you be eating?
ఏమిటి ఉండవచ్చు
మీరు ఉండడం తింటూ
2 5 1 4
3
మీరు ఏమిటి తింటూ
ఉండడం ఉండవచ్చు?
మీరు ఏమిటి తింటూ
ఉండి ఉండవచ్చు?
6.
What might not you be eating?
ఏమిటి ఉండకపోవచ్చు
మీరు ఉండడం తింటూ
2 5 1 4 3
మీరు ఏమిటి తింటూ
ఉండడం ఉండకపోవచ్చు?
మీరు ఏమిటి తింటూ
ఉండి ఉండకపోవచ్చు?
Can Sentences
1.
I can eat food
నేను గలను తినడం అన్నం
1 4 3 2
నేను అన్నం తినడం
గలను
నేను అన్నం తినగలను
2.
I can not eat food
నేను లేను
తినడం అన్నం
1 4 3 2
నేను అన్నం తినడం
లేను
నేను అన్నం
తినలేను
3.
Can you eat food?
గలరా మీరు తినడం
అన్నం
4 1
3 2
మీరు అన్నం తినడం
గలరా?
మీరు అన్నం
తినగలరా?
4.
Can not you eat food?
లేరా
మీరు తినడం అన్నం
4 1
3 2
మీరు అన్నం తినడం
లేరా?
మీరు అన్నం
తినలేరా?
5.
What can you eat?
ఏమిటి గలరు మీరు తినడం
2 4
1 3
మీరు ఏమిటి తినడం
గలరు?
మీరు ఏమిటి
తినగలరు?
6.
What can not you eat?
ఏమిటి లేరు
మీరు తినడం
2 4 1 3
మీరు ఏమిటి తినడం
లేరు?
మీరు ఏమిటి
తినలేరు?
Could Sentences
1.
I could eat food
నేను
గలుగుతాను తినడం అన్నం
1 4 3 2
నేను అన్నం తినడం
గలుగుతాను
నేను అన్నం
తినగలుగుతాను
2.
I could not eat food
నేను గలుగను
తినడం అన్నం
1 4 3 2
నేను అన్నం తినడం
గలుగను
నేను అన్నం
తినగలుగను
3.
Could you eat food?
గలుగుతారా మీరు
తినడం అన్నం
4 1 3
2
మీరు అన్నం తినడం
గలుగుతారా?
మీరు అన్నం
తినగలుగుతారా?
4.
Could not you eat food?
గలగరా
మీరు తినడం అన్నం
4 1 3 2
మీరు అన్నం తినడం
గలగరా?
మీరు అన్నం
తినగలగరా?
5.
What could you eat?
ఏమిటి
గలుగుతారు మీరు తినడం
2 4 1 3
మీరు ఏమిటి తినడం
గలుగుతారు?
మీరు ఏమిటి తినగలుగుతారు?
6.
What could not you eat?
ఏమిటి గలగరు మీరు తినడం
2 4 1
3
మీరు ఏమిటి తినడం గలగరు?
మీరు ఏమిటి తినగలగరు?
Would Sentences
1.
I would eat food
నేను చేస్తాను
తినడం అన్నం
1 4 3 2
నేను అన్నం తినడం చేస్తాను
నేను అన్నం
తింటాను
2.
I would not eat food
నేను చేయను
తినడం అన్నం
1 4 3 2
నేను అన్నం తినడం
చేయను
నేను అన్నం
తినను
3.
Would you eat food?
చేస్తారా
మీరు తినడం అన్నం
4 1
3 2
మీరు అన్నం తినడం చేస్తారా?
మీరు అన్నం తింటారా?
4.
Would not you eat food?
చేయరా
మీరు తినడం అన్నం
4 1 3
2
మీరు అన్నం తినడం
చేయరా?
మీరు అన్నం తినరా?
5.
What would you eat?
ఏమిటి చేస్తారు
మీరు తినడం
2 4 1 3
మీరు ఏమిటి తినడం
చేస్తారు?
మీరు ఏమిటి
తింటారు?
6.
What would not you eat?
ఏమిటి చేయరు
మీరు తినడం
2 4 1 3
మీరు ఏమిటి తినడం
చేయరు?
మీరు ఏమిటి తినరు?
Should Sentences
1.
I should eat food
నేను తప్పనిసరి
చేస్తాను తినడం అన్నం
1 4 3 2
నేను అన్నం తినడం
తప్పనిసరి చేస్తాను
నేను అన్నం
తప్పనిసరి తింటాను
2.
I should not eat food
నేను తప్పనిసరి
చేయను తినడం అన్నం
1 4 3 2
నేను అన్నం తినడం
తప్పనిసరి చేయను
నేను అన్నం
తప్పనిసరి తినను
3.
Should you eat food?
తప్పనిసరి
చేస్తారా మీరు తినడం అన్నం
4 1 3
2
మీరు అన్నం తినడం
తప్పనిసరి చేస్తారా?
మీరు అన్నం
తప్పనిసరి తింటారా?
4.
Should not you eat food?
తప్పనిసరి
చేయరా మీరు తినడం అన్నం
4 1 3
2
మీరు అన్నం తినడం
తప్పనిసరి చేయరా?
మీరు అన్నం తప్పనిసరి
తినరా?
5.
What should you eat?
ఏమిటి తప్పనిసరి చేస్తారు మీరు
తినడం
2 4 1 3
మీరు ఏమిటి తినడం తప్పనిసరి
చేస్తారు?
మీరు ఏమిటి
తప్పనిసరి తింటారు?
6.
What should not you eat?
ఏమిటి తప్పనిసరి చేయరు మీరు
తినడం
2 4 1 3
మీరు ఏమిటి తినడం తప్పనిసరి
చేయరు?
మీరు ఏమిటి
తప్పనిసరి తినరు?