Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Drink Verb forms || త్రాగడం క్రియా రూపాలు

                Verb 1      Verb 2   Verb 3  Verb 4
                 drink        drank   drunk    drinking
                 త్రాగడం

1. I       drink drank drunk drinking
      నేను  త్రాగుతాను త్రాగాను త్రాగి త్రాగుతూ

2. We drink drank drunk  drinking
     మేము త్రాగుతాము త్రాగాము  త్రాగి త్రాగుతూ     

3. You drink drank drunk drinking
    నీవు త్రాగుతావు త్రాగావు త్రాగి      త్రాగుతూ

4. You drink drank drunk drinking
    మీరు త్రాగుతారు  త్రాగారు  త్రాగి త్రాగుతూ

5. He drinks drank drunk drinking
  అతడు  త్రాగుతాడు  త్రాగాడు త్రాగి     త్రాగుతూ

6. She drinks   drank drunk  drinking
   ఆమె  త్రాగుతది  త్రాగింది త్రాగి    త్రాగుతూ

7. It drinks    drank drunk drinking
    ఇది  త్రాగుతది త్రాగింది  త్రాగి త్రాగుతూ

8. They drink drank drunk drinking
     వారు త్రాగుతారు త్రాగారు త్రాగి త్రాగుతూ