Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Read Verb Forms - చదవడం క్రియా రూపాలు

       Verb 1  Verb 2  Verb 3  Verb 4
       Read read read reading
                 చదవడం

I read          read     read  reading
నేను చదువుతాను చదివాను చదివి చదువుతూ

2. We read read read  reading
      మేము చదువుతాము చదివాము చదివి చదువుతూ

3. You  read read read reading
    నీవు చదువుతావు చదివావు చదివి చదువుతూ

4.  You      read read read reading
        మీరు చదువుతారు  చదివారు  చదివి  చదువుతూ

5. He reads read read reading
     అతడు చదువుతాడు చదివాడు  చదివి చదువుతూ

6. She   reads         read       read  reading
   ఆమె   చదువుతది చదివింది చదివి చదువుతూ

7. It reads      read read reading
   ఇది చదువుతది  చదివింది చదివి  చదువుతూ

8. They read           read read reading
   వారు చదువుతారు  చదివారు  చదివి చదువుతూ