Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Run sentences in Telugu

తెలుగులో పరుగెత్తడం తో వాక్యాలు


నేను మైదానం లో పరుగెడతాను 
I run in play ground



నేను మైదానం లో పరుగెడుతున్నాను
I am running in play ground




నేను మైదానం లో పరుగెత్తాను
I have run in play ground