Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Stand sentences in Telugu

తెలుగులో నిలబడడం తో వాక్యాలు 


నేను రైల్వే స్టేషన్ లో నిలబడతాను
I stand in Railway station




నేను రైల్వే స్టేషన్ లో నిలబడుతున్నాను 
I am standing in Railway station



నేను రైల్వే స్టేషన్ లో నిలబడ్డాను
I have stood in Railway station