ఇప్పుడు Future Perfect నేర్చుకుందాం
Future Perfect అంటే భవిష్యత్తులో జరిగి పోయే పని గురించి తెలియజేస్తుంది
Subject + Helping Verb + Verb3 + Object
Subject మనం నేర్చుకున్నాం
Helping Verb - will have
Verb3 మనం నేర్చుకున్నాం
object మనం నేర్చికున్నాం
will have - Helping Verb అన్ని Subjects కి ఒక్కటే ఉంటుంది.
will - చేస్తాను
have - కలిగి ఉండడం
will have - కలిగి ఉంటాను అని అర్ధం.
కాని Tense దగ్గరికి వచ్చే సరికి will have అంటే ఉండగలను గా మారుతుంది. ఇది గమనించండి.
Subject + Helping Verb + Verb3 + Object
I
will have eaten
food
నేను ఉంటాను తిని అన్నం
1
4
3 2
నేను అన్నం తిని ఉంటాను అని అర్ధం
Subject + Helping Verb + Verb3 + Object
I
will have drunk
water
నేను ఉంటాను త్రాగి
నీళ్లు
1
4
3
2
నేను నీళ్లు త్రాగి ఉంటాను అని అర్ధం
కాబట్టి తెలుగు నుండి ఇంగ్లీష్ లోకి మార్చి చూద్దాం
నేను అన్నం తిని ఉంటాను
I food
eaten will have
1 4
3 2
I will have eaten food
S HV V3 O
1 2
3 4
నేను నీళ్లు త్రాగి ఉంటాను
I water
drunk will have
1 4
3 2
I will have drunk water
S HV
V3 O
1
2 3
4
Future Perfect అంటే భవిష్యత్తులో జరిగి పోయే పని గురించి తెలియజేస్తుంది
Subject + Helping Verb + Verb3 + Object
Subject మనం నేర్చుకున్నాం
Helping Verb - will have
Verb3 మనం నేర్చుకున్నాం
object మనం నేర్చికున్నాం
will have - Helping Verb అన్ని Subjects కి ఒక్కటే ఉంటుంది.
will - చేస్తాను
have - కలిగి ఉండడం
will have - కలిగి ఉంటాను అని అర్ధం.
కాని Tense దగ్గరికి వచ్చే సరికి will have అంటే ఉండగలను గా మారుతుంది. ఇది గమనించండి.
Subject + Helping Verb + Verb3 + Object
I will have eaten food
నేను ఉంటాను తిని అన్నం
1 4 3 2
నేను అన్నం తిని ఉంటాను అని అర్ధం
Subject + Helping Verb + Verb3 + Object
I will have drunk water
నేను ఉంటాను త్రాగి నీళ్లు
1 4 3 2
నేను నీళ్లు త్రాగి ఉంటాను అని అర్ధం
కాబట్టి తెలుగు నుండి ఇంగ్లీష్ లోకి మార్చి చూద్దాం
నేను అన్నం తిని ఉంటాను
I food eaten will have
1 4 3 2
I will have eaten food
S HV V3 O
1 2 3 4
నేను నీళ్లు త్రాగి ఉంటాను
I water drunk will have
1 4 3 2
I will have drunk water
S HV V3 O
ఇప్పుడు Future Perfect Continuous నేర్చుకుందాం
Future Perfect Continuous అంటే భవిష్యత్తులో జరుగుతూనే ఉండే పని గురించి తెలియజేస్తుంది.
Subject + Helping Verb + Verb4 +
Object
Subject మనం నేర్చుకున్నాం
Helping Verb - will have been
ఉంటుంది
Verb4 మనం నేర్చుకున్నాం
object మనం నేర్చుకున్నాం
will have been - నే ఉంటాను
will have been అర్ధం Subjects
ని బట్టి
మారుతూ ఉంటుంది.
Subject + Helping Verb + Verb4 +
Object
I
will have been eating food
నేను
నే ఉంటాను తింటూ అన్నం
1
4
3 2
నేను అన్నం తింటూనే నే ఉంటాను
1
2 3
4
Subject
+ Helping Verb +
Verb4 + Object
I
will have been drinking water
నేను
నే ఉంటాను త్రాగుతూ నీళ్లు
1
4
3
2
నేను నీళ్లు త్రాగుతూ
నే ఉంటాను
1
2 3
4
ఇప్పటి వరకు
ఇంగ్లీష్ నుండి
తెలుగులోకి మార్చాము
ఇప్పుడు తెలుగు
నుండి ఇంగ్లీష్
లోకి మార్చుదాం
నేను అన్నం
తింటూ నే ఉంటాను
I food
eating will have been
1 4
3 2
I will have been eating
food
S HV
V4 O
1 2
3
4
నేను నీళ్లు
త్రాగుతూ నే ఉంటాను
I water
drinking will have been
1 4
3
2
I will have been drinking water
S HV
V4 O
<<<Before Next>>>
Spoken English in Telugu - Day 2
Spoken English in Telugu - Day 3
Spoken English in Telugu - Day 4
Spoken English in Telugu - Day 5
Spoken English in Telugu - Day 6
Spoken English in Telugu - Day 7
Spoken English in Telugu - Day 8
Spoken English in Telugu - Day 9
Spoken English in Telugu - Day 10
Spoken English in Telugu - Day 11
Spoken English in Telugu - Day 12
Spoken English in Telugu - Day 13
Spoken English in Telugu - Day 14
Spoken English in Telugu - Day 15
Spoken English in Telugu - Day 16
Spoken English in Telugu - Day 17
Spoken English in Telugu - Day 18
Spoken English in Telugu - Day 19
Spoken English in Telugu - Day 20
Spoken English in Telugu - Day 21
Spoken English in Telugu - Day 22
Spoken English in Telugu - Day 23
Spoken English in Telugu - Day 24
Spoken English in Telugu - Day 25
Spoken English in Telugu - Day 26
Spoken English in Telugu - Day 27
Spoken English in Telugu - Day 28
Spoken English in Telugu - Day 29
Spoken English in Telugu - Day 30
Spoken English in Telugu - Day 31
Spoken English in Telugu - Day 32
Spoken English in Telugu - Day 33
Spoken English in Telugu - Day 34
Spoken English in Telugu - Day 35
Spoken English in Telugu - Day 36
Spoken English in Telugu - Day 37
Spoken English in Telugu - Day 38
Spoken English in Telugu - Day 39