ఇప్పుడు మనం Simple Future నేర్చుకుందాం.
Simple Future అంటే చాలా సేపటి తర్వాత గాని, భవిష్యత్ లో జరగబోయే పనుల
గురించి తెలిజేస్తుంది.
Subject +
Helping Verb + Verb1 + Object
Subjects నేర్చుకున్నాం
Helping Verb - will, shall
ఉంటాయి
Verb1 కూడా నేర్చుకున్నాం
Object కూడా నేర్చుకున్నాం
will, shall - చేస్తాను
Subject + Helping Verb + Verb1
+ Object
I
will
eat food
నేను చేస్తాను తినడం
అన్నం
1
4
3
2
నేను అన్నం
తినడం చేస్తాను
నేను అన్నం తింటాను
భవిష్యత్ లో జరిగే పని, అంటే చాల సేపటి
తర్వాత గాని, రేపు జరిగే పని గురించి గాని
చెప్పాలంటే Simple
Future లో చెప్పాలి
అని గుర్తుపెట్టుకోండి.
Subject + Helping Verb + Verb1
+ Object
I
will
drink water
నేను
చేస్తాను త్రాగడం నీళ్లు
1
4
3 2
నేను నీళ్లు త్రాగడం చేస్తాను
నేను నీళ్లు త్రాగుతాను అని అర్ధం.
ఇప్పటి వరకు
ఇంగ్లీష్ నుండి
తెలుగుకి నేర్చుకున్నాం
కదా, ఇప్పుడు
తెలుగు నుండి
ఇంగ్లీష్ లోకి
నేర్చుకుందాం.
నేను అన్నం తింటాను
నేను అన్నం తినడం చేస్తాను
I food eat will
1 4 3 2
I will
eat food
S HV V1
O
1 2
3 4
నేను పరీక్ష వ్రాస్తాను
నేను పరీక్ష
వ్రాయడం చేస్తాను
I exam
write will
1 4
3 2
I will write
exam
S HV V1
O
1 2
3 4
గమనిక:
మనం చెప్పాలనుకునేది కొద్ది
సేపటి తర్వాతనా, లేక చాలా సేపటి
తర్వాతనా అనేది
గమనించి, కొద్దిసేపటి
లో జరిగే
పని అయితే
Simple Present లో చెప్పాలి.
చాలా సేపటి
తర్వాత జరిగే
పని అయితే
Simple Future లో చెప్పాలి.
ఇది గుర్తుపెట్టుకోండి.
ఇప్పుడు Future Continuous నేర్చుకుందాం.
Future Continuous భవిష్యత్తులో జరుగుతూ ఉండే పని గురించి తెలియజేస్తుంది.
Subject + Helping Verb + Verb4
+ Object
Subjects నేర్చుకున్నాం
Helping Verbs - will be, shall be
ఉంటాయి
Verb3 కూడా నేర్చుకున్నాం
Object కూడా నేర్చుకున్నాం
will be, shall be - ఉంటాను
I will be - నేను ఉంటాను
You will be - మీరు ఉంటావు
He will be - అతడు ఉంటాడు
వీటి అర్ధాలు
Subjects ని బట్టి మారుతుంటాయని గమనించండి.
Subject + Helping Verb + Verb4
+ Object
I
will be
eating food
నేను ఉంటాను తింటూ
అన్నం
1
4
3
2
నేను అన్నం
తింటూ ఉంటాను
Subject + Helping Verb +
Verb4 + Object
I
will be
drinking water
నేను ఉంటాను త్రాగుతూ నీళ్లు
1
4
3
2
నేను నీళ్లు త్రాగుతూ ఉంటాను
ఇప్పటి వరకు
ఇంగ్లీష్ నుండి
తెలుగుకి నేర్చుకున్నాం
కదా, ఇప్పుడు
తెలుగు నుండి
ఇంగ్లీష్ లోకి
నేర్చుకుందాం.
నేను అన్నం
తింటూ ఉంటాను
I food
eating will be
1 4
3 2
I will be eating
food
S HV
V4 O
1 2
3 4
Future Continuous tense structure వచ్చింది.
నేను పరీక్ష
వ్రాస్తూ ఉంటాను
I exam
writing will be
1 4
3
2
I will be writing exam
S HV
V4 O
1 2
3 4
ఇప్పుడు Future Perfect నేర్చుకుందాం
Future Perfect అంటే భవిష్యత్తులో జరిగి పోయే పని గురించి తెలియజేస్తుంది
Subject + Helping Verb + Verb3 + Object
Subject మనం నేర్చుకున్నాం
Helping Verb - will have
Verb3 మనం నేర్చుకున్నాం
object మనం నేర్చికున్నాం
will have - Helping Verb అన్ని Subjects కి ఒక్కటే ఉంటుంది.
will - చేస్తాను
have - కలిగి ఉండడం
will have - కలిగి ఉంటాను అని అర్ధం.
కాని Tense దగ్గరికి వచ్చే సరికి will have అంటే ఉంటాను గా మారుతుంది. ఇది గమనించండి.
Subject + Helping Verb + Verb3 + Object
I will have eaten food
నేను ఉంటాను తిని అన్నం
1 4 3 2
నేను అన్నం తిని ఉంటాను అని అర్ధం
Future Perfect అంటే భవిష్యత్తులో జరిగి పోయే పని గురించి తెలియజేస్తుంది
Subject + Helping Verb + Verb3 + Object
Subject మనం నేర్చుకున్నాం
Helping Verb - will have
Verb3 మనం నేర్చుకున్నాం
object మనం నేర్చికున్నాం
will have - Helping Verb అన్ని Subjects కి ఒక్కటే ఉంటుంది.
will - చేస్తాను
have - కలిగి ఉండడం
will have - కలిగి ఉంటాను అని అర్ధం.
కాని Tense దగ్గరికి వచ్చే సరికి will have అంటే ఉంటాను గా మారుతుంది. ఇది గమనించండి.
Subject + Helping Verb + Verb3 + Object
I will have eaten food
నేను ఉంటాను తిని అన్నం
1 4 3 2
నేను అన్నం తిని ఉంటాను అని అర్ధం
Subject + Helping Verb + Verb3 + Object
I will have drunk water
నేను ఉంటాను త్రాగి నీళ్లు
1 4 3 2
నేను నీళ్లు త్రాగి ఉంటాను అని అర్ధం
కాబట్టి తెలుగు నుండి ఇంగ్లీష్ లోకి మార్చి చూద్దాం
నేను అన్నం తిని ఉంటాను
I food eaten will have
1 4 3 2
I will have eaten food
S HV V3 O
1 2 3 4
నేను నీళ్లు త్రాగి ఉంటాను
I water drunk will have
1 4 3 2
I will have drunk water
S HV V3 O
1
2 3
4
<<<Before Next>>>
Spoken English in Telugu - Day 2
Spoken English in Telugu - Day 3
Spoken English in Telugu - Day 4
Spoken English in Telugu - Day 5
Spoken English in Telugu - Day 6
Spoken English in Telugu - Day 7
Spoken English in Telugu - Day 8
Spoken English in Telugu - Day 9
Spoken English in Telugu - Day 10
Spoken English in Telugu - Day 11
Spoken English in Telugu - Day 12
Spoken English in Telugu - Day 13
Spoken English in Telugu - Day 14
Spoken English in Telugu - Day 15
Spoken English in Telugu - Day 16
Spoken English in Telugu - Day 17
Spoken English in Telugu - Day 18
Spoken English in Telugu - Day 19
Spoken English in Telugu - Day 20
Spoken English in Telugu - Day 21
Spoken English in Telugu - Day 22
Spoken English in Telugu - Day 23
Spoken English in Telugu - Day 24
Spoken English in Telugu - Day 25
Spoken English in Telugu - Day 26
Spoken English in Telugu - Day 27
Spoken English in Telugu - Day 28
Spoken English in Telugu - Day 29
Spoken English in Telugu - Day 30
Spoken English in Telugu - Day 31
Spoken English in Telugu - Day 32
Spoken English in Telugu - Day 33
Spoken English in Telugu - Day 34
Spoken English in Telugu - Day 35
Spoken English in Telugu - Day 36
Spoken English in Telugu - Day 37
Spoken English in Telugu - Day 38
Spoken English in Telugu - Day 39