ఇప్పుడు Past Perfect గురించి నేర్చుకుందాం
Past Perfect అంటే గతములో జరిగి పోయిన పని గురించి తెలియజేస్తుంది అని గుర్తుపెట్టుకోండి
Subject + Helping Verb + V3 + O
Subject నేర్చుకున్నాం
Helping Verb - had ఉంటుంది
V3 నేర్చుకున్నాం
Object నేర్చుకున్నాం
had = కలిగి ఉండడం అని అర్ధం. కాకపోతే
Tense లో దీని అర్ధం
మారుతుంది
I had a pen అంటే నేను ఒక కలము కలిగిఉండెను అని అర్ధం. ఎందుకంటే
ఇది సాధారణ
వాక్యం.
అదే Tense
దగ్గరికి వచ్చే
సరికి had = ఉండెను గా మారిపోతుందని గమనించండి.
Subject + Helping Verb + V3 + O
I
had
eaten food
నేను
ఉండెను
తిని
అన్నం
1
4
3 2
నేను అన్నం
తిని ఉండెను
1 2
3 4
Subject + Helping Verb + V3 + O
I
had
drunk water
నేను
ఉండెను
త్రాగి నీళ్లు
1
4
3 2
నేను నీళ్లు
త్రాగి ఉండెను
1 2
3 4
ఇప్పటి వరకు ఇంగ్లీష్ నుండి
తెలుగు లోకి మార్చాము.
ఇప్పుడు తెలుగు
నుండి ఇంగ్లీష్
లోకి మార్చుదాం
నేను అన్నం తిని
ఉండెను
I food
eaten had
S O
V3 HV
1 4
3 2
I had eaten
food
S HV V3
O
1 2
3 4
నేను నీళ్లు
త్రాగి ఉండెను
I water drunk had
S O
V3 HV
1 4
3 2
I had drunk water
S HV V3
O
1 2
3 4
ఇప్పుడు మనం Past Perfect Continuous నేర్చుకుందాం.
Past Perfect Continuous అంటే గతములో జరుగుతూనే ఉండే పని గురించి తెలియజేస్తుంది.
Subject + Helping Verb + Verb4 +
Object
Subject మనం నేర్చుకున్నాం
Helping Verb - had been ఉంటుంది
Verb4 మనం నేర్చుకున్నాం
object మనం నేర్చుకున్నాం
had been - Helping Verb అన్ని Subjects
కి ఒక్కటే
ఉంటుంది.
had been - I, We, You, You, They, He,
She,it Subjects కి వస్తుంది
Subject + Helping Verb + Verb4 +
Object
I
had been
eating food
నేను
నే ఉండెను
తింటూ
అన్నం
1
4
3
2
నేను అన్నం తింటూనే
ఉండెను
1
2 3 4
Subject + Helping Verb + Verb4 + Object
I
had been drinking
water
నేను
నే ఉండెను
త్రాగుతూ నీళ్లు
1
4
3
2
నేను నీళ్లు త్రాగుతూ నే ఉండెను
1
2 3
4
ఇప్పటి వరకు
ఇంగ్లీష్ నుండి
తెలుగుకి మార్చాము
ఇప్పుడు తెలుగు
నుండి ఇంగ్లీష్
లోకి మార్చుదాం
నేను అన్నం
తింటూ నే ఉండెను
I food
eating had been
1 4
3 2
I had been
eating food
S HV
V4 O
1 2
3 4
నేను నీళ్లు
త్రాగుతూ నే ఉండెను
I water
drinking had been
1 4
3
2
I had been
drinking water
S HV
V4 O
<<<Before Next>>>
Spoken English in Telugu - Day 2
Spoken English in Telugu - Day 3
Spoken English in Telugu - Day 4
Spoken English in Telugu - Day 5
Spoken English in Telugu - Day 6
Spoken English in Telugu - Day 7
Spoken English in Telugu - Day 8
Spoken English in Telugu - Day 9
Spoken English in Telugu - Day 10
Spoken English in Telugu - Day 11
Spoken English in Telugu - Day 12
Spoken English in Telugu - Day 13
Spoken English in Telugu - Day 14
Spoken English in Telugu - Day 15
Spoken English in Telugu - Day 16
Spoken English in Telugu - Day 17
Spoken English in Telugu - Day 18
Spoken English in Telugu - Day 19
Spoken English in Telugu - Day 20
Spoken English in Telugu - Day 21
Spoken English in Telugu - Day 22
Spoken English in Telugu - Day 23
Spoken English in Telugu - Day 24
Spoken English in Telugu - Day 25
Spoken English in Telugu - Day 26
Spoken English in Telugu - Day 27
Spoken English in Telugu - Day 28
Spoken English in Telugu - Day 29
Spoken English in Telugu - Day 30
Spoken English in Telugu - Day 31
Spoken English in Telugu - Day 32
Spoken English in Telugu - Day 33
Spoken English in Telugu - Day 34
Spoken English in Telugu - Day 35
Spoken English in Telugu - Day 36
Spoken English in Telugu - Day 37
Spoken English in Telugu - Day 38
Spoken English in Telugu - Day 39