Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Spoken English in Telugu - Day 9


ఇప్పుడు Simple Past  నేర్చుకుందాం
Simple Past
అంటే ఇప్పుడే అయిపోయిన పని గురించి  తెలియచేస్తుంది.

Present Perfect మరియు Simple Past  రెండు ఇప్పుడే
జరిగిపోయిన పని గురించి తెలియజేస్తుందని గమనించండి.

Subject +  Verb2  +   Object

Subject
నేర్చుకున్నాం
Verb2
నేర్చుకున్నాం               (  Verb Forms  ని చదవండి )
Object
నేర్చుకున్నాం


Subject +  Verb2  +   Object
     I             ate           food
 
నేను         తిన్నాను    అన్నం
   1               3              2

నేను  అన్నం తిన్నాను
 1        2          3

ఇక్కడ గమనిస్తే Subject + verb2 + Object అని ఉంది, ఇందులో
Helping Verb
లేదు కాబట్టి ate అన్నప్పుడు తిన్నాను అని
పూర్తి అర్ధం  తీసుకోవడం జరిగింది.

తెలుగులో ate అర్ధం Subject ని బట్టి మారుతూ ఉంటుంది.

అదే Present Perfect దగ్గరికి వచ్చే సరికి
 
వాక్య నిర్మాణం   Subject + Helping Verb + Verb3 + Object      ఇలా ఉంది.
దీనిలో Helping Verb ఉంది కాబట్టి తిన్నాను అని తీసుకోకుండా తిని ఉన్నాను  గా తీసుకోవడం జరిగింది.


Subject +  Verb2  +   Object
     I           drank        water
 
నేను         త్రాగాను       నీళ్లు
   1              3               2

నేను  నీళ్లు   త్రాగాను
 1        2          3

ఇప్పటి వరకు ఇంగ్లీష్ నుండి తెలుగుకి మార్చాము
ఇప్పుడు తెలుగు నుండి ఇంగ్లీష్ లోకి మార్చాలి

నేను అన్నం తిన్నాను
 I      food    ate
S        O       V2
1         3        2

I   
 ate  food
  V2    O
1     2     
3

 

 

 

నేను   నీళ్లు    త్రాగాను
 I   
   water   drank
S       
O        V2
1        3          2

I     drank    water
S       V2        O
1        2          3



Simple Past
మరియు Present Perfect రెండు ఇప్పుడే జరిగిన పని గురించి తెలియజేస్తుంది అనుకున్నాం కదా.
నేను అన్నం తిన్నాను  అని ఇంగ్లీష్ లో Simple Past లో  చెప్పాలంటే
నేను = I
అన్నం = food
తిన్నాను = ate
ఇలా పూర్తి అర్ధం వచ్చేటట్లు తీసుకుంటే సరిపోతుంది. కానీ

నేను అన్నం తిన్నాను అని ఇంగ్లీష్ లో Present Perfect లో చెప్పాలంటే నేను అన్నం తిని ఉన్నాను గా విడదీయాలి,
ఎందుకంటే Present Perfect లో Helping Verb ఉంటుంది కాబట్టి.

నేను = I
అన్నం = food
తిని = eaten
ఉన్నాను = have

ఇలా ప్రతి పదాని  యొక్క అర్ధం వస్తుంది  అని గమనించండి.








ఇప్పడు Past Continuous నేర్చుకుందాం
past continuous
అంటే గతములో ఏదైతే పని జరుగుతూ ఉండినదో  దాని గురించి తెలియజేస్తుంది.

Subject + Helping Verb + Verb4 + Object
  
Subject 
మనం నేర్చుకున్నాం
Helping Verb -   was, were
లు  ఉంటాయి
Verb4
మనం నేర్చుకున్నాం
object
మనం నేర్చుకున్నాం


was, were   Helping Verbs Subject
ని బట్టి మారుతుంటాయి.

was - I, He, she, it     
ఒక్కరి గురించి చెప్పినప్పుడు వస్తుంది
were - we, you, they   
ఒకరికంటే ఎక్కువ మంది గురించి చెప్పినప్పుడు  వస్తుంది


was =
ఉండెను
were =
ఉండిరి, ఉంటిమి


Subject + Helping Verb
   + Verb4  + Object
     I                was                 eating     
food
   
నేను            ఉండెను             తింటూ        అన్నం
     1                  4                     3                2

 
నేను  అన్నం  తింటూ ఉండెను
  
 
నేను అన్నం తింటుండేను

 

 

Subject + Helping Verb   + Verb4  + Object
     I                was             drinking   
 water
   
నేను            ఉండెను          త్రాగుతూ       నీళ్లు
     1                  4                  3                2

 
నేను  నీళ్లు త్రాగుతూ  ఉండెను
 
నేను నీళ్లు త్రాగుతుండేను


ఇప్పటి వరకు ఇంగ్లీష్ నుండి తెలుగులోకి మార్చాము
ఇప్పుడు తెలుగు నుండి ఇంగ్లీష్ లోకి మార్చుదాం

నేను అన్నం తింటుండేను

నేను  అన్నం  తింటూ   ఉండెను
 I       food   eating    was
1          4         3            2

I   
was    eating   food
S   
HV       V4        O


నేను అన్నం తింటుండేను ని  నేను అన్నం తింటూ ఉండెను గా Helping Verb కొరకు విడదీయాలి

నేను నీళ్లు త్రాగుతుండెను
నేను   నీళ్లు      త్రాగుతూ   ఉండెను
 I       water   drinking    was
1          4          3             2

I    was    drinking  water
S    HV        V4         O

ఇక్కడ చేయవలసినది  తెలుగులో సరిగా అనుకుంటే ఇంగ్లీషులో కి
మార్చడం చాలా సులభం. ఎలాగంటే క్రింద గమనించండి.
నేను అన్నం తింటున్నాను

నేను అన్నం తింటూ ఉన్నాను
 I     food    eating.  am
1       4           3         2

I    am   eating    food
S   HV      V4         O

నేను అన్నం తింటుండేను

నేను  అన్నం  తింటూ   ఉండెను
 I       food   eating    was
1          4         3            2

I   
was   eating   food
S   
HV      V4        O


పై రెండు వాక్యాలను గమనిస్తే
నేను అన్నం తింటున్నాను    Present Continuous
నేను అన్నం తింటుండేను    Past Continuous

నేను అన్నం తింటున్నాను   అంటే
నేను అన్నం తింటూ  ఉన్నాను   అని అర్ధం

నేను అన్నం తింటుండేను   అంటే
నేను అన్నం తింటూ ఉండెను   అని అర్ధం
పై రెండు వాక్యాలను చాలా జాగ్రత్తగా గమనిస్తే
కేవలం చివరి పదాలు మాత్రమే మారాయి.
అంటే ఉన్నాను, ఉండెను రెండు మాత్రమే మారాయి
మిగతావన్నీ  అలాగే ఉన్నాయి.
రెండు Helping Verbs.
మనం చెప్పేది ప్రస్తుతం జరుగుతున్న పని గురించా లేక
గతములో జరుగుతున్న పని గురించా అనేది గమనించి

ప్రస్తుతం జరుగుతున్న పని అయితే Present Conitnuous లో చెప్పాలి.
గతములో జరుగుతున్న పని గురించి అయితే Past Continuous లో
చెప్పాలి.  ఇంతే చాలా సులభం.







                           <<<Before             Next>>>









Spoken English in Telugu - Day 2

Spoken English in Telugu - Day 3



Spoken English in Telugu - Day 4


Spoken English in Telugu - Day 5


Spoken English in Telugu - Day 6


Spoken English in Telugu - Day 7


Spoken English in Telugu - Day 8


Spoken English in Telugu - Day 9


Spoken English in Telugu - Day 10


Spoken English in Telugu - Day 11


Spoken English in Telugu - Day 12


Spoken English in Telugu - Day 13


Spoken English in Telugu - Day 14


Spoken English in Telugu - Day 15


Spoken English in Telugu - Day 16


Spoken English in Telugu - Day 17


Spoken English in Telugu - Day 18


Spoken English in Telugu - Day 19


Spoken English in Telugu - Day 20


Spoken English in Telugu - Day 21


Spoken English in Telugu - Day 22


Spoken English in Telugu - Day 23


Spoken English in Telugu - Day 24



Spoken English in Telugu - Day 25


Spoken English in Telugu - Day 26


Spoken English in Telugu - Day 27


Spoken English in Telugu - Day 28


Spoken English in Telugu - Day 29


Spoken English in Telugu - Day 30


Spoken English in Telugu - Day 31


Spoken English in Telugu - Day 32


Spoken English in Telugu - Day 33


Spoken English in Telugu - Day 34


Spoken English in Telugu - Day 35


Spoken English in Telugu - Day 36


Spoken English in Telugu - Day 37


Spoken English in Telugu - Day 38


Spoken English in Telugu - Day 39