ఇలా
అవసరాన్ని బట్టి
విడదీస్తే చాలా సులభముగా
ఇంగ్లీషులో మాట్లాడవచ్చు.
ఇప్పుడు Present Perfect నేర్చుకుందాం
Present Perfect అంటే ఇప్పుడే జరిగి పోయిన పని గురించి తెలియజేస్తుంది
Subject + Helping Verb + Verb3 + Object
Subject మనం నేర్చుకున్నాం
Helping
Verb - have, has
Verb3 మనం నేర్చుకున్నాం
object మనం నేర్చికున్నాం
have, has Helping
Verbs Subject ని బట్టి
మారుతుంటాయి.
have - I, We, You, You, They కి వస్తుంది
has - He, She,it కి వస్తుంది
have, has - కలిగి ఉండడం, కానీ
Subject ని బట్టి
మారుతూ ఉంటుంది.
ఉదా:
I have = నేను కలిగిఉన్నాను
అని అర్ధం
వస్తుంది
I have a pen = నేను ఒక కలము
కలిగిఉన్నాను అని అర్ధం.
పై వాక్యం
సాధారణ వాక్యం
కాబట్టి నేను కలము కలిగిఉన్నాను అని
అర్ధం వచ్చింది, అదే Tense దగ్గరికి వచ్చే
సరికి అర్ధం
కలిగిఉన్నాను
బదులు కేవలం
ఉన్నాను గా మారిపోతుంది.
గమనించండి.
Subject + Helping Verb + Verb3 + Object
I
have
eaten food
నేను
ఉన్నాను
తిని అన్నం
1
4
3 2
నేను అన్నం తిని
ఉన్నాను అని వచ్చింది అంటే
నేను అన్నం తిన్నాను
అని అర్ధం
Subject + Helping Verb + Verb3 + Object
I
have
drunk water
నేను
ఉన్నాను త్రాగి
నీళ్లు
1
4
3
2
నేను నీళ్లు త్రాగి
ఉన్నాను అని వచ్చింది అంటే
నేను
నీళ్లు త్రాగాను
అని అర్ధం
ఇలా ఇంగ్లీష్
నుండి తెలుగుకి
మారిస్తే అర్ధం
చేసుకోవచ్చు కానీ
మాట్లాడలేము,
కాబట్టి తెలుగు
నుండి ఇంగ్లీష్
లోకి మార్చి
చూద్దాం
నేను అన్నం
తిన్నాను
నేను అన్నం తిని ఉన్నాను
I
food eaten have
1 4
3 2
I have eaten food
S HV V3
O
1 2
3 4
నేను నీళ్లు
త్రాగాను
నేను నీళ్లు
త్రాగి ఉన్నాను
I water
drunk have
1 4
3 2
I have drunk water
S HV
V3 O
ఇప్పుడు Present Perfect Continuous నేర్చుకుందాం
Present Perfect Continuous అంటే ఇప్పుడు జరుగుతూనే ఉన్న పని గురించి తెలియజేస్తుంది.
Subject + Helping Verb + Verb4 +
Object
Subject మనం నేర్చుకున్నాం
Helping Verb - have been , has been
ఉంటాయి
Verb4 మనం నేర్చుకున్నాం
object మనం నేర్చికున్నాం
have been , has been
Helping Verbs Subject ని బట్టి మారుతుంటాయి.
have been - I, We, You, You, They
కి వస్తుంది
has been - He, She,it కి వస్తుంది
Subject + Helping Verb + Verb4 +
Object
I
have been eating
food
నేను
నే ఉన్నాను
తింటూ అన్నం
1
4
3
2
నేను అన్నం తింటూనే
ఉన్నాను
1
2 3 4
Subject + Helping Verb + Verb4 +
Object
I
have been drinking water
నేను
నే ఉన్నాను
త్రాగుతూ నీళ్లు
1
4
3
2
నేను నీళ్లు త్రాగుతూ
నే ఉన్నాను
1
2 3
4
ఇప్పటి వరకు
ఇంగ్లీష్ నుండి
తెలుగుకి మార్చాము
ఇప్పుడు తెలుగు
నుండి ఇంగ్లీష్
లోకి మార్చుదాం
నేను అన్నం
తింటూ నే ఉన్నాను
I food eating have been
(ప్రతి పదానికి అర్ధం అని గమనించండి)
1 4
3 2
I have been eating food (సరియైన
క్రమములో పెడితే ఇలా వస్తుంది)
S HV
V4
O
1 2
3 4
నేను
నీళ్లు త్రాగుతూ నే ఉన్నాను
I water
drinking have been
1 4
3
2
I have been drinking water
S HV
V4 O
మనం తెలుగు
లో అనుకునేది
సరిగా ఉంటే
ఇంగ్లీష్ లోకి
మార్చడం చాలా
సులభం.
<<<Before Next>>>
Spoken English in Telugu - Day 2
Spoken English in Telugu - Day 3
Spoken English in Telugu - Day 4
Spoken English in Telugu - Day 5
Spoken English in Telugu - Day 6
Spoken English in Telugu - Day 7
Spoken English in Telugu - Day 8
Spoken English in Telugu - Day 9
Spoken English in Telugu - Day 10
Spoken English in Telugu - Day 11
Spoken English in Telugu - Day 12
Spoken English in Telugu - Day 13
Spoken English in Telugu - Day 14
Spoken English in Telugu - Day 15
Spoken English in Telugu - Day 16
Spoken English in Telugu - Day 17
Spoken English in Telugu - Day 18
Spoken English in Telugu - Day 19
Spoken English in Telugu - Day 20
Spoken English in Telugu - Day 21
Spoken English in Telugu - Day 22
Spoken English in Telugu - Day 23
Spoken English in Telugu - Day 24
Spoken English in Telugu - Day 25
Spoken English in Telugu - Day 26
Spoken English in Telugu - Day 27
Spoken English in Telugu - Day 28
Spoken English in Telugu - Day 29
Spoken English in Telugu - Day 30
Spoken English in Telugu - Day 31
Spoken English in Telugu - Day 32
Spoken English in Telugu - Day 33
Spoken English in Telugu - Day 34
Spoken English in Telugu - Day 35
Spoken English in Telugu - Day 36
Spoken English in Telugu - Day 37
Spoken English in Telugu - Day 38
Spoken English in Telugu - Day 39