Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Spoken English in Telugu - Day 7

Simple Present:

Subject  +  Verb1  +  Object
    I             
 eat          food

I eat food 
అని వచ్చింది.    దీని అర్ధం మనకు తెలియాలంటే దీనిని తెలుగులోకి మార్చాలి.
తెలుగులోకి మార్చాలంటే ప్రతి పదం యొక్క అర్ధం తెలుసుకోవాలి.
I =
నేను   అని తెలుగులో అంటారు
eat =
తినడం   అని తెలుగులో అంటారు
food =
అన్నం  అని తెలుగులో అంటారు.

I          eat    food
నేను   తినడం అన్నం       (ప్రతి పదానికి అర్ధం అని గమనించండి)

ఇదేంటి      నేను తినడం అన్నం       వచ్చింది అని అనుకుంటున్నారా?

ఇక్కడ గుర్తుపెట్టుకోవలసింది ఏమిటంటే
ఇంగ్లీష్ లో వాక్య నిర్మాణం      Subject  +   Verb1 +  Object    అని  ఉంటుంది.
తెలుగులో వాక్య నిర్మాణం      Subject   +    Object  +   Verb    అని ఉంటుంది.

ఇంగ్లీష్ లో నుంచి తెలుగులోకి మార్చాలంటే కేవలం Verb, Object లను మారిస్తే చాలు.
 S       V1       O
 I        eat    food
నేను తినడం అన్నం       (ప్రతి పదానికి అర్ధం అని గమనించండి)
  1        3        2

నేను అన్నం తినడం      (సరియైన క్రమము లో పెడితే ఇలా వస్తుంది)
 1       2        3

నేను అన్నం తినడం    అని వచ్చింది.   నేను అన్నం తినడం అంటే       అర్ధం కావట్లేదు కదా .
ఇలా అర్ధం లేకుండా ఉంది కాబట్టే ఇంగ్లీష్ లో మాట్లాడడం రావట్లేదు.

నేను అన్నం తినడం    అనేది  అర్ధవంతముగా లేదు.  ఎందుకంటే దీనిలో Helping Verb లేదు.
 Helping Verb
అంటే తెలుగులో సహాయక క్రియ అని అంటారు.

Simple Present 
లో రెండు Helping Verbs ఉంటాయి. అవి:
do
does

పై వాటి అర్ధాలు  Subject ని బట్టి మారుతుంటాయి.
I do  = 
నేను చేస్తాను

'do'    Helping Verb
క్రింది వాటికి వస్తుంది.
I, We, You, You, They

'does'    Helping Verb
క్రింది వాటికి వస్తుంది.
He, She, It

నిజానికి ఇంగ్లీష్ లో ఉన్న ప్రతి Tense యొక్క వాక్య నిర్మాణం క్రింది విధముగా ఉంటుంది.

Subject  +  Helping Verb  +  Verb  +   Object   

 కాకపోతే Simple Present లో Helping Verb ఉండదు.

ఇప్పుడు పై structure లో పదాలను పెడదాం.
Subject  +  Helping Verb  +  Verb  +   Object
  I                       do                eat          food
నేను                  చేస్తాను           తినడం      అన్నం
 1                        4                  3              2

నేను అన్నం తినడం చేస్తాను.         అని వస్తుంది.  అంటే

నేను అన్నం తింటాను.       అని అర్ధం

నేను అన్నం తింటాను  అంటే ఇప్పుడు తింటాను అని అర్ధం వస్తుంది. ఇది సరిగా అర్ధవంతముగా వచ్చింది.

ఇక్కడ అర్ధం చేసుకోవలసిన విషయము ఏమిటంటే Simple Present లో Helping Verb ఉంటుంది కాకపోతే
అది పైకి కనిపించదు.
కాబట్టి Helping Verb ఉంది అనుకోని డైరెక్ట్ గా eat  అంటే తినడం అని కాకుండా  తింటాను గా తీసుకోవాలి.

I           eat       food
నేను   తింటాను  అన్నం
 1          3            2

నేను అన్నం తింటాను.
 S      O         V
 1   
  2          3


 Subject. +   Verb1   +   Object
     I                drink          water
 
నేను             త్రాగుతాను    నీళ్లు
   1                     3              2    

నేను  నీళ్లు  త్రాగుతాను



I            read           book
నేను  చదువుతాను. పుస్తకం
  1           3                 2

నేను పుస్తకం చదువుతాను


ఇలా Simple Present వాక్యాలు ఉంటాయి.


ఇలా English వాక్యాలను తెలుగులో కి మార్చడం వలన ఇంగ్లీష్ అర్ధం అవుతుంది.
కానీ,  ఇంగ్లీష్ లో మాట్లాడడం రాదని గుర్తుపెట్టుకోండి.
ఎందుకంటే, మనం ఏదైనా మాట్లాడాలంటే మనకు ముందు గుర్తుకొచ్చేది తెలుగు కాబట్టి తెలుగులో మాట్లాడతాం. అంతేకాని ఇంగ్లీష్ లో వెంటనే మాట్లాడలేం. అందుకని ఇంగ్లీష్ లో మాట్లాడడం రావాలంటే ముందు మనసులో తెలుగులో అనుకోని తర్వాత ఇంగ్లీష్ లోకి మార్చితే సులభముగా మాట్లాడడం వస్తది, తెలుగులో అనుకోకుండా ఇంగ్లీష్ లో మాట్లాడడం రాదని  గుర్తుపెట్టుకోండి.

ఇప్పటి వరకు ఇంగ్లీష్ నుండి తెలుగులోకి మార్చాము కదా,
ఇప్పుడు తెలుగు నుండి ఇంగ్లీష్ లోకి మార్చుదాం.

నేను అన్నం తింటాను
 I       food   eat
 1        3       2

    eat   food
 S    V1     O
 1   
  2      3


నిజానికి eat అంటే తినడం అని అర్ధం,
కానీ Simple Present లో Helping Verb లేదు కాబట్టి
eat
ని తినడం అని కాకుండా  తింటాను గా తీసుకోవడం జరిగింది, అలా తింటాను గా తీసుకుంటేనే సరియైన అర్ధం వస్తుంది  అని గమనించండి.

నేను  నీళ్లు   త్రాగుతాను
I      water   drink
S        O         V1
1        3           2

I    drink   water
S      V1      O

Subject + Verb1 + Object     
అని Simple Present Tense వాక్య నిర్మాణం వచ్చింది. చూసారా చాలా సులభముగా తెలుగు లో అనుకోని ఇంగ్లీష్ లోకి మార్చి మాట్లాడడం వస్తుంది. ఎక్కువగా Practice చేస్తే చాలా సులభముగా ఇంగ్లీష్ లో మాట్లాడవచ్చు.
Simple Present
లొనే కొంచెం ఇబ్బంది ఉంటుంది, ఎందుకంటే Helping Verb లేదు కాబట్టి. మిగతా Tenses లో ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎందుకంటే Helping Verbs ఉంటాయి.






ఇప్పుడు
Present Contnuous
నేర్చుకుందాం

Subject  +   Helping Verb + Verb4 + Object

Subjects
నేర్చుకున్నాం
Helping Verbs -  am, is, are     
ఉంటాయి
Verb3
కూడా నేర్చుకున్నాం
Object
కూడా నేర్చుకున్నాం

am -   I       
కి వస్తుంది
is - He She, it   
కి వస్తుంది
are - We, You, They 
కి వస్తుంది


 

Subject  +   Helping Verb + Verb4 + Object
   I                    am               eating     food
 నేను              ఉన్నాను           తింటూ      అన్నం
  1                    4                    3            2

నేను అన్నం తింటూ ఉన్నాను

నేను అన్నం తింటున్నాను   అని అర్ధం.


ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే
eating -
తింటున్నాను గా  తీసుకుంటే తప్పుగా వస్తుంది. అందుకే 

eating-తింటూ   గా   సగం తీసుకోవాలి.

Subject  +   Helping Verb + Verb4
   + Object
   I                    am              drinking     water
 నేను              ఉన్నాను          త్రాగుతూ       నీళ్లు
   1                   4                    3               2

నేను నీళ్లు  త్రాగుతూ ఉన్నాను
నేను నీళ్లు త్రాగుతున్నాను    అని అర్ధం.

ఇప్పటి వరకు ఇంగ్లీష్ నుండి తెలుగుకి నేర్చుకున్నాం కదా, ఇప్పుడు తెలుగు నుండి ఇంగ్లీష్ లోకి నేర్చుకుందాం.
నేను అన్నం తింటున్నాను

నేను అన్నం తింటూ ఉన్నాను
 I     food    eating.  am
1       4           3          2

I    am   eating    food
S   HV      V4         O
1     2         3          4

Present Continuous  tense structure
వచ్చింది.
నేను పరీక్ష వ్రాస్తున్నాను

నేను   పరీక్ష      వ్రాస్తూ    ఉన్నాను
I        exam   writing     am
1         4           3              2

I  am  writing   exam
S  HV     V4         O

గమనిక:
తెలుగులో
నేను పరీక్ష వ్రాస్తున్నాను
 1       2         3

మూడు పదాలు మాత్రమే వచ్చాయి. కానీ ఇంగ్లీష్ లో
I  am  writing exam
1   2       3        4

నాలుగు పదాలు వచ్చాయి. కాబట్టి
నేను పరీక్ష వ్రాస్తున్నాను       అనే వాక్యాన్ని

నేను పరీక్ష వ్రాస్తూ ఉన్నాను     గా విడదీయాలి, ఎందుకంటే మనకు Helping Verb కావాలి. ఇలా విడదీస్తేనే సరియైన అర్ధం వస్తుందని  అని గుర్తుపెట్టుకోండి.









                              <<<Before             Next>>>







Spoken English in Telugu - Day 2

Spoken English in Telugu - Day 3



Spoken English in Telugu - Day 4


Spoken English in Telugu - Day 5


Spoken English in Telugu - Day 6


Spoken English in Telugu - Day 7


Spoken English in Telugu - Day 8


Spoken English in Telugu - Day 9


Spoken English in Telugu - Day 10


Spoken English in Telugu - Day 11


Spoken English in Telugu - Day 12


Spoken English in Telugu - Day 13


Spoken English in Telugu - Day 14


Spoken English in Telugu - Day 15


Spoken English in Telugu - Day 16


Spoken English in Telugu - Day 17


Spoken English in Telugu - Day 18


Spoken English in Telugu - Day 19


Spoken English in Telugu - Day 20


Spoken English in Telugu - Day 21


Spoken English in Telugu - Day 22


Spoken English in Telugu - Day 23


Spoken English in Telugu - Day 24



Spoken English in Telugu - Day 25


Spoken English in Telugu - Day 26


Spoken English in Telugu - Day 27


Spoken English in Telugu - Day 28


Spoken English in Telugu - Day 29


Spoken English in Telugu - Day 30


Spoken English in Telugu - Day 31


Spoken English in Telugu - Day 32


Spoken English in Telugu - Day 33


Spoken English in Telugu - Day 34


Spoken English in Telugu - Day 35


Spoken English in Telugu - Day 36


Spoken English in Telugu - Day 37


Spoken English in Telugu - Day 38


Spoken English in Telugu - Day 39