Objects
వాక్య నిర్మాణములో
O - Object (కర్మ) అన్నాము కదా. ఈ Objects
కూడా చాలా ఉన్నాయి. ఇవి verb
ని ఆధారం చేసుకొని మారుతూ ఉంటాయి.
ఇప్పుడు Objects (కర్మలు) నేర్చుకుందాం.
కర్మ అంటే కర్త చేత చేయబడేది.
ఉదా: రవి అన్నం తింటాడు
ఇక్కడ
రవి అంటే కర్త
అన్నం అంటే కర్మ
తింటాడు అంటే క్రియ
రవి ఏదైతే తింటాడో దానిని కర్మ అంటారు. అన్నం అనేది కర్మ
రమ్య నీళ్లు త్రాగుతది
రమ్య అంటే కర్త
నీళ్లు అంటే కర్మ
త్రాగుతది అంటే క్రియ
రమ్య ఏదైతే త్రాగుతదో దానిని కర్మ అంటారు. నీళ్లు కర్మ అంటారు.
Objects:
Rice = అన్నం
water = నీళ్లు
book = పుస్తకం
exam = పరీక్ష
pen = కలము
table = బల్ల
song = పాట
కర్మ అంటే కర్త చేత చేయబడేది.
ఉదా: రవి అన్నం తింటాడు
ఇక్కడ
రవి అంటే కర్త
అన్నం అంటే కర్మ
తింటాడు అంటే క్రియ
రవి ఏదైతే తింటాడో దానిని కర్మ అంటారు. అన్నం అనేది కర్మ
రమ్య నీళ్లు త్రాగుతది
రమ్య అంటే కర్త
నీళ్లు అంటే కర్మ
త్రాగుతది అంటే క్రియ
రమ్య ఏదైతే త్రాగుతదో దానిని కర్మ అంటారు. నీళ్లు కర్మ అంటారు.
Objects:
Rice = అన్నం
water = నీళ్లు
book = పుస్తకం
exam = పరీక్ష
pen = కలము
table = బల్ల
song = పాట
వాక్యానికి కావలసినవి మనం నేర్చుకున్నాం. ఇప్పుడు వాటిని వాక్య నిర్మాణం (Sentence Structure) లో పెడదాం.
Simple Present
Simple Present
S
+ V1 + O
I eat rice
Present Continuous
S + HV + V4 + O
I am eating rice
Present Perfect
S + HV + V3 + O
I have eaten rice
Present Perfect Continuous
S + HV + V4 + O
I have been eating rice
Simple Past
S + V2 + O
I ate rice
Past Continuous
S + HV + V4 + O
I was eating rice
Past Perfect
S + HV + V3 + O
I had eaten rice
I eat rice
Present Continuous
S + HV + V4 + O
I am eating rice
Present Perfect
S + HV + V3 + O
I have eaten rice
Present Perfect Continuous
S + HV + V4 + O
I have been eating rice
Simple Past
S + V2 + O
I ate rice
Past Continuous
S + HV + V4 + O
I was eating rice
Past Perfect
S + HV + V3 + O
I had eaten rice
Past
Perfect
S + HV + V3 + O
I had eaten rice
Past Perfect Continuous
S + HV + V4 + O
I had been eating rice
S + HV + V3 + O
I had eaten rice
Past Perfect Continuous
S + HV + V4 + O
I had been eating rice
Simple Future
S + HV + V1 + O
I will eat rice
Future Continuous
S + HV + V4 + O
I will be eating rice
Future Perfect
S + HV + V3 + O
I will have eaten rice
Future Perfect Continuous
S + HV + V4 + O
I will have been eating rice
చాలా మందికి ఇవి తెలుసు, అడిగితే చెపుతారు.
కాని తెలుగులో వీటిని ఏమంటారో తెలియదు.
Tenses ఎన్ని ఉన్నవి చెప్పడం కష్టమేమి కాదు,
Sentence Structures చెప్పడం కష్టమేమి కాదు,
కాని తెలుగులో వీటి అర్ధం ఏమిటో చెప్పడం చాలా కష్టం.
English లో ఉన్న వాక్యానికి తెలుగులో అర్ధం చెప్పడం కష్టం కాబట్టి, ఇప్పుడు ఇంగ్లీష్ లో ఉన్న వాక్యానికి అర్ధం ఎలా చెప్పాలో, అర్ధం ఎలా వస్తుందో ఇప్పుడు చూద్దాం.
Simple Present అంటే ఇప్పుడు జరగబోయే పని, కొద్ది సేపటిలో జరిగే పనిని గురించి తెలియజేస్తుంది అన్నాం కదా.
Simple Present వాక్య నిర్మాణం ఇప్పుడు చూద్దాం.
S + V1 + O
S = Subject తెలుగులో కర్త అని అంటారు.
V1 = Verb1 తెలుగులో క్రియ 1 అని అంటారు. (verb లో నాలుగు రకాలు ఉంటాయి. V1, V2, V3, V4 )
O = Object తెలుగు లో కర్మ అని అంటారు.
<<<Before Next>>>
Spoken English in Telugu - Day 2
Spoken English in Telugu - Day 3
Spoken English in Telugu - Day 4
Spoken English in Telugu - Day 5
Spoken English in Telugu - Day 6
Spoken English in Telugu - Day 7
Spoken English in Telugu - Day 8
Spoken English in Telugu - Day 9
Spoken English in Telugu - Day 10
Spoken English in Telugu - Day 11
Spoken English in Telugu - Day 12
Spoken English in Telugu - Day 13
Spoken English in Telugu - Day 14
Spoken English in Telugu - Day 15
Spoken English in Telugu - Day 16
Spoken English in Telugu - Day 17
Spoken English in Telugu - Day 18
Spoken English in Telugu - Day 19
Spoken English in Telugu - Day 20
Spoken English in Telugu - Day 21
Spoken English in Telugu - Day 22
Spoken English in Telugu - Day 23
Spoken English in Telugu - Day 24
Spoken English in Telugu - Day 25
Spoken English in Telugu - Day 26
Spoken English in Telugu - Day 27
Spoken English in Telugu - Day 28
Spoken English in Telugu - Day 29
Spoken English in Telugu - Day 30
Spoken English in Telugu - Day 31
Spoken English in Telugu - Day 32
Spoken English in Telugu - Day 33
Spoken English in Telugu - Day 34
Spoken English in Telugu - Day 35
Spoken English in Telugu - Day 36
Spoken English in Telugu - Day 37
Spoken English in Telugu - Day 38
Spoken English in Telugu - Day 39