Verb
Forms
వాక్య నిర్మాణములో V - Verb (క్రియ) (V1- Verb 1, V2- Verb 2, V3- Verb 3, V4-
Verb 4) అన్నాము కదా. వీటిని Verb Forms అని, తెలుగులో క్రియా రూపాలు అని అంటారు.
ఆ Verb Forms ని ఇప్పుడు నేర్చుకుందాం
ఆ Verb Forms ని ఇప్పుడు నేర్చుకుందాం
Verb1
Verb2 Verb3 Verb4
eat
ate
eaten eating
drink drank drunk drinking
read
read read reading
write wrote written
writing
learn learned learned learning
speak spoke spoken
speaking
go
went gone
going
do
did done doing
come came come
coming
ఇలా చాలా రకాలు ఉన్నాయి. వీటన్నిటిని అవసరాన్ని బట్టి కావలసినవి మాత్రమే నేర్చుకోండి. ఎక్కువ నేర్చుకుంటే అవసరమైనవి మర్చి పోతారు. గుర్తుపెట్టుకోండి.
Verb 1
Verb 2
Verb 3 Verb 4
eat ate eaten eating
తినడం
1. I eat ate eaten eating
నేను తింటాను తిన్నాను తిని తింటూ
2. We eat ate eaten eating
మేము తింటాము తిన్నాము తిని తింటూ
eat ate eaten eating
తినడం
1. I eat ate eaten eating
నేను తింటాను తిన్నాను తిని తింటూ
2. We eat ate eaten eating
మేము తింటాము తిన్నాము తిని తింటూ
3. You eat ate eaten eating
నీవు తింటావు తిన్నావు తిని తింటూ
4. You eat ate eaten eating
మీరు తింటారు తిన్నారు తిని తింటూ
5. He eats ate eaten eating
అతడు తింటాడు తిన్నాడు తిని తింటూ
6. She eats ate eaten eating
ఆమె తింటది తిన్నది తిని తింటూ
7. It eats ate eaten eating
ఇది తింటది తిన్నది తిని తింటూ
8. They eat ate eaten eating
వారు
తింటారు
తిన్నారు
తిని తింటూ
Verb 1 Verb 2 Verb 3 Verb 4
drink drank drunk drinking
త్రాగడం
1.
I drink drank drunk drinking
నేను త్రాగుతాను త్రాగాను త్రాగి
త్రాగుతూ
2.
We drink drank drunk drinking
మేము త్రాగుతాము త్రాగాము
త్రాగి త్రాగుతూ
3.
You drink drank drunk drinking
నీవు త్రాగుతావు త్రాగావు త్రాగి
త్రాగుతూ
4.
You drink drank drunk drinking
మీరు త్రాగుతారు త్రాగారు త్రాగి
త్రాగుతూ
5.
He drinks drank drunk drinking
అతడు త్రాగుతాడు త్రాగాడు
త్రాగి త్రాగుతూ
6.
She drinks drank drunk drinking
ఆమె త్రాగుతది త్రాగింది త్రాగి
త్రాగుతూ
7.
It drinks drank drunk drinking
ఇది త్రాగుతది త్రాగింది త్రాగి
త్రాగుతూ
8.
They drink drank drunk drinking
వారు త్రాగుతారు త్రాగారు త్రాగి
త్రాగుతూ
Verb 1 Verb 2 Verb 3
Verb 4
Read read read reading
చదవడం
1. I read read read reading
నేను చదువుతాను చదివాను చదివి చదువుతూ
2. We read read read reading
మేము చదువుతాము చదివాము చదివి
చదువుతూ
3. You read
read read reading
నీవు చదువుతావు చదివావు చదివి చదువుతూ
4. You read
read read reading
మీరు చదువుతారు చదివారు చదివి చదువుతూ
5. He reads read read reading
అతడు చదువుతాడు చదివాడు చదివి చదువుతూ
6. She reads
read read reading
ఆమె చదువుతది చదివింది చదివి చదువుతూ
7. It reads read read reading
ఇది చదువుతది చదివింది చదివి చదువుతూ
8. They read
read read reading
వారు చదువుతారు చదివారు చదివి చదువుతూ
Verb
1
Verb 2
Verb 3 Verb 4
Write wrote written writing
వ్రాయడం
1. I write wrote written writing
నేను వ్రాస్తాను వ్రాసాను వ్రాసి
వ్రాస్తూ
2. We write wrote written writing
మేము వ్రాస్తాము వ్రాసాము వ్రాసి వ్రాస్తూ
3. You write
wrote written writing
నీవు వ్రాస్తావు వ్రాసావు వ్రాసి
వ్రాస్తూ
4. You write
wrote written writing
మీరు వ్రాస్తారు వ్రాసారు వ్రాసి
వ్రాస్తూ
5. He write wrote written writing
అతడు వ్రాస్తాడు వ్రాసాడు వ్రాసి
వ్రాస్తూ
6. She write
wrote written writing
ఆమె వ్రాస్తది వ్రాసింది వ్రాసి
వ్రాస్తూ
7. It write wrote written writing
ఇది వ్రాస్తది వ్రాసింది వ్రాసి
వ్రాస్తూ
8. They write
wrote written writing
వారు వ్రాస్తారు వ్రాసారు వ్రాసి
వ్రాస్తూ
Simple Present లో
He, She, It వచ్చినప్పుడు Verb 1 కి
s గాని , es గాని జతచేయాలి.
<<<Before Next>>>
Spoken English in Telugu - Day 2
Spoken English in Telugu - Day 3
Spoken English in Telugu - Day 4
Spoken English in Telugu - Day 5
Spoken English in Telugu - Day 6
Spoken English in Telugu - Day 7
Spoken English in Telugu - Day 8
Spoken English in Telugu - Day 9
Spoken English in Telugu - Day 10
Spoken English in Telugu - Day 11
Spoken English in Telugu - Day 12
Spoken English in Telugu - Day 13
Spoken English in Telugu - Day 14
Spoken English in Telugu - Day 15
Spoken English in Telugu - Day 16
Spoken English in Telugu - Day 17
Spoken English in Telugu - Day 18
Spoken English in Telugu - Day 19
Spoken English in Telugu - Day 20
Spoken English in Telugu - Day 21
Spoken English in Telugu - Day 22
Spoken English in Telugu - Day 23
Spoken English in Telugu - Day 24
Spoken English in Telugu - Day 25
Spoken English in Telugu - Day 26
Spoken English in Telugu - Day 27
Spoken English in Telugu - Day 28
Spoken English in Telugu - Day 29
Spoken English in Telugu - Day 30
Spoken English in Telugu - Day 31
Spoken English in Telugu - Day 32
Spoken English in Telugu - Day 33
Spoken English in Telugu - Day 34
Spoken English in Telugu - Day 35
Spoken English in Telugu - Day 36
Spoken English in Telugu - Day 37
Spoken English in Telugu - Day 38
Spoken English in Telugu - Day 39