Meanings of Helping Verbs (సహాయక క్రియల అర్ధాలు)
Helping Verbs Meanings in Telugu
Spoken English in Telugu
Spoken English through Telugu
Helping Verbs Meanings in Telugu
Spoken English in Telugu
Spoken English through Telugu
Am = ఉన్నాను
(ఉన్నానా)
Is = ఉన్నాడు, ఉన్నది, ఉంది (ఉన్నాడా, ఉన్నదా, ఉందా)
Are = ఉన్నారు, ఉన్నాము, ఉన్నాయి (ఉన్నారా, ఉన్నామా,ఉన్నాయా)
Have = ఉన్నాను, ఉన్నాము, ఉన్నావు, ఉన్నారు, (ఉన్నానా, ఉన్నామా,ఉన్నావా, ఉన్నారా)
Has = ఉన్నాడు, ఉన్నది, ఉంది. (ఉన్నాడా, ఉన్నదా, ఉందా)
Have been = నే ఉన్నాను, నే ఉన్నాము, నే ఉన్నావు, నే ఉన్నారు, నే
ఉన్నాయి. (నే ఉన్నానా, నే ఉన్నామా, నే ఉన్నావా, నే ఉన్నారా, నే ఉన్నాయా)
Has been = నే ఉన్నాడు, నే ఉన్నాది, నే ఉంది. ( నే ఉన్నాడా, నే ఉన్నదా, నే ఉందా)
Was = ఉండెను (ఉండేనా)
Were = ఉండిరి, ఉంటిమి, ఉండెను (ఉండిరా, ఉంటిమా, ఉండేనా)
Had = ఉండెను, ఉంటిమి, ఉండిరి, (ఉండేనా, ఉంటిమా, ఉండిరా)
Had been = నే ఉండెను, నే ఉండిరి, (నే ఉండేనా, నే ఉండిరా)
Will / Shall = చేస్తాను, చేస్తాము, చేస్తావు, చేస్తారు, చేస్తాడు, చేస్తది (చేస్తానా, చేస్తామా, చేస్తావా, చేస్తారా, చేస్తాడా, చేస్తదా)
Will be / Shall be = ఉంటాను, ఉంటాము, ఉంటావు, ఉంటారు, ఉంటాడు, ఉంటది (ఉంటానా, ఉంటామా, ఉంటావా, ఉంటారా, ఉంటాడా, ఉంటదా)
Will have / Shall have = ఉంటాను, ఉంటాము, ఉంటావు, ఉంటారు, ఉంటాడు, ఉంటది (ఉంటానా, ఉంటామా, ఉంటావా, ఉంటారా, ఉంటాడా, ఉంటదా)
Will have been / Shall have been = నే ఉంటాను, నే ఉంటాము, నే ఉంటావు, నే ఉంటారు, నే ఉంటాడు, నే ఉంటది (నే ఉంటానా, నే ఉంటామా, నే ఉంటావా, నే ఉంటారా, నే ఉంటాడా, నే ఉంటదా)
Can = చేయ గలను, చేయ గలము, చేయ గలవు, చేయ గలరు, చేయ గలదు, చేయ గలడు, (చేయ గలనా, చేయ గలమా, చేయ గలవా, చేయ గలరా, చేయ గలడా, చేయ గలదా)
Could = చేయ గలగడం, చేయ గలుగుతాను, చేయ గలుగుతాము, చేయ గలుగుతావు, చేయ గలుగుతారు, చేయ గలుగుతాడు, చేయ గలుగుతది (చేయ గలుగుతానా, చేయ గలుగుతామా, చేయ గలుగుతావా, చేయ గలుగుతారా, చేయ గలుగుతాడా, చేయ గలుగుతదా)
Would = చేయడం, చేస్తాను, చేస్తాము, చేస్తావు, చేస్తారు, చేస్తాడు, చేస్తది. (చేస్తానా, చేస్తామా, చేస్తావా,
చేస్తామా, చేస్తాడా, చేస్తదా)
Should = చేయాలి, తప్పక చేయాలి, తప్పకుండా చేయాలి, తప్పని సరి చేయాలి ( చేయాలా, తప్పక చేయాలా, తప్పకుండా చేయాలా ,తప్పని సరి చేయాలా,)
May = చేయవచ్చు (చేయవచ్చా)
Might = ఉండవచ్చు (ఉండవచ్చా)
Do = చేయడం, చేస్తాను, చేస్తాము, చేస్తావు, చేస్తాము, చేస్తారు. (చేస్తానా, చేస్తామా, చేస్తావా, చేస్తారా,)
Does = చేస్తాడు, చేస్తది. (చేస్తాడా, చేస్తదా)
Did = చేసాను, చేసాము, చేసావు, చేసారు, చేసాడు, చేసింది. (చేసానా, చేసామా, చేసావా, చేసారా, చేసాడా, చేసిందా)
Meanings of Helping Verbs (సహాయక క్రియల అర్ధాలు)
Negative:
Am not = లేను
(లేనా)
Is not = లేడు, లేదు (లేడా, లేదా)
Are not = లేరు, లేము, లేవు (లేరా, లేమా, లేవా)
Have not = లేను, లేము, లేవు, లేరు (లేనా, లేమా, లేవా, లేరా)
Has not = లేడు, లేదు (లేడా, లేదా)
Have not been = నే లేను, నే లేము, నే లేవు, నే లేరు, నే లేవు (నే లేనా, నే లేమా, నే లేవా, నే లేరా)
Has not been = నే లేడు, నే లేదు. (నే లేడా, నే లేదా)
Was not = ఉండిలేను, ఉండిలేవు, ఉండిలేడు, ఉండిలేదు (ఉండి లేనా,
ఉండి లేవా, ఉండి లేడా, ఉండి లేదా)
Were not = ఉండిలేరు, ఉండిలేము, ఉండిలేవు (ఉండి లేరా, ఉండి లేమా, ఉండి లేవా)
Had not = ఉండిలేను, ఉండిలేము, ఉండిలేవు, ఉండిలేడు, ఉండిలేదు, ఉండిలేరు, ఉండిలేము, ఉండిలేవు (ఉండి లేనా, ఉండి లేమా, ఉండి లేవా, ఉండి లేడా, ఉండి లేదా)
Had not been = నే ఉండిలేను, నే ఉండిలేము, నే ఉండిలేవు, నే ఉండిలేడు, నే ఉండిలేదు, నే ఉండిలేరు, నే ఉండిలేము, నే ఉండిలేవు (నే ఉండి లేనా, నే ఉండి లేమా, నే ఉండి లేవా, నే ఉండి లేరా, నే ఉండి లేడా, నే ఉండి లేదా)
Will not / Shall not = చేయను, చేయము, చేయవు, చేయరు, చేయడు, చేయదు ( చేయనా, చేయమా, చేయవా, చేయరా, చేయడా, చేయదా )
Will not be / Shall not be = ఉండను, ఉండము, ఉండవు, ఉండరు, ఉండడు, ఉండదు ( ఉండనా, ఉండమా, ఉండవా, ఉండరా, ఉండడా, ఉండదా )
Will not have / Shall not have = ఉండను, ఉండము, ఉండవు, ఉండరు, ఉండడు, ఉండదు ( ఉండనా, ఉండమా, ఉండవా, ఉండరా, ఉండడా, ఉండదా )
Will not have been / Shall not have been = నే ఉండను, నే ఉండము, నే ఉండవు, నే ఉండరు, నే ఉండడు, నే ఉండదు ( నే ఉండనా, నే ఉండమా, నే ఉండవా, నే ఉండరా, నే ఉండడా, నే ఉండదా )
Can not = లేను, లేము, లేవు, లేరు, లేడు, లేదు (లేనా, లేమా, లేవా, లేరా, లేడా, లేదా)
Could not = గలగను, గలగము, గలగవు, గలగరు, గలగడు, గలగదు. (గలగనా, గలగమా, గలగవా, గలగరా, గలగడా, గలగదా)
Would not = చేయను, చేయము, చేయవు, చేయరు, చేయడు, చేయదు (చేయనా, చేయమా, చేయవా, చేయరా, చేయడా, చేయదా)
Should not = తప్పక చేయవద్దు, తప్పని సరి చేయవద్దు (తప్పక చేయవద్దా, తప్పని సరి చేయవద్దా)
May not = చేయకపోవచ్చు (చేయకపోవచ్చా)
Might not = ఉండకపోవచ్చు (ఉండకపోవచ్చా)
Do not = చేయను, చేయము, చేయవు, చేయరు. (చేయనా, చేయమా, చేయవా, చేయరా)
Does not = చేయడు, చేయదు (చేయడా, చేయదా)
Did not = చేయలేదు (చేయలేదా)
<<<Before Next>>>
Spoken English in Telugu - Day 2
Spoken English in Telugu - Day 3
Spoken English in Telugu - Day 4
Spoken English in Telugu - Day 5
Spoken English in Telugu - Day 6
Spoken English in Telugu - Day 7
Spoken English in Telugu - Day 8
Spoken English in Telugu - Day 9
Spoken English in Telugu - Day 10
Spoken English in Telugu - Day 11
Spoken English in Telugu - Day 12
Spoken English in Telugu - Day 13
Spoken English in Telugu - Day 14
Spoken English in Telugu - Day 15
Spoken English in Telugu - Day 16
Spoken English in Telugu - Day 17
Spoken English in Telugu - Day 18
Spoken English in Telugu - Day 19
Spoken English in Telugu - Day 20
Spoken English in Telugu - Day 21
Spoken English in Telugu - Day 22
Spoken English in Telugu - Day 23
Spoken English in Telugu - Day 24
Spoken English in Telugu - Day 25
Spoken English in Telugu - Day 26
Spoken English in Telugu - Day 27
Spoken English in Telugu - Day 28
Spoken English in Telugu - Day 29
Spoken English in Telugu - Day 30
Spoken English in Telugu - Day 31
Spoken English in Telugu - Day 32
Spoken English in Telugu - Day 33
Spoken English in Telugu - Day 34
Spoken English in Telugu - Day 35
Spoken English in Telugu - Day 36
Spoken English in Telugu - Day 37
Spoken English in Telugu - Day 38
Spoken English in Telugu - Day 39