ఇప్పటి వరకు మనం సహాయక క్రియలతో(Helping Verbs) మరియు ప్రశ్నా పదముతో(Question Word) ప్రశ్నలు ఎలా నిర్మించాలో నేర్చుకున్నాం.
అయితే సహాయక క్రియలతో, ప్రశ్నా పదముతో అడిగే ప్రశ్నలకు సమదానాలు చెప్పే విధానం వేరుగా ఉంటుంది. అవి ఎలాగో ఇప్పుడు చూద్దాం.
ప్రశ్న: మీరు అన్నం తింటారా?
Do you eat food?
( తినడం ఇష్టం అయితే )
సమాధానం: అవును, నేను అన్నం తింటాను.
Yes, I eat food అని
( తినడం ఇష్టం లేకుంటే )
సమాధానం: లేదు, నేను అన్నం తినను.
No, I do not
eat food అని సమాధానం చెప్పాలి.
మీరు అన్నం తింటారా?(Do you eat
food?) అనేది సహాయక క్రియతో(Helping Verb) కూడిన ప్రశ్న కాబట్టి అవును(Yes), లేదు(No) అనే సమాధానాలు చెప్పాలి.
___________________________________________________________
మీరు ఏం తింటారు?
What do you eat?
నేను అన్నం తింటాను.
I eat food.
మీరు ఏం తింటారు?(What do you
eat?) అనేది ప్రశ్నా పదముతో(Question Word) కూడిన ప్రశ్న కాబట్టి సమాధానం చెబితే సరిపోతుంది. సహాయక క్రియ ప్రశ్న(Helping Verb
Question) లాగా అవును(Yes), లేదు(No) సమాధానాలు చెప్పవద్దు.
ప్రశ్న: మీరు ఏం తింటారు?
మీరు ఏమిటి తినడం చేస్తారు?
You what eat do
Q: What
do you eat?
సమాధానం: నేను అన్నం తింటాను.
I food eat
Ans: I eat
food.
ప్రశ్న: మీరు అన్నం తినరా?
Q: Do not you eat food?
( తినడం ఇష్టం లేకుంటే )
సమాధానం: లేదు, నేను అన్నం తినను.
Ans: No,
I do not eat
food అని సమాధానం చెప్పాలి.
( తినడం ఇష్టం అయితే )
సమాధానం: అవును, నేను అన్నం తింటాను.
Ans: Yes, I eat food అని సమాధానం చెప్పాలి.
ప్రశ్న: మీరు ఏం తినరు?
మీరు ఏమిటి తినడం చేయరు?
You
what eat do not
Q:
What do not you
eat?
సమాధానం: నేను అన్నం తినను.
నేను అన్నం తినడం చేయను
I food
eat do not
Ans: I do not
eat food.
1. మీరు బడికి వెళతారా?
మీరు బడికి వెళ్ళడం చేస్తారా?
You
to school go do
Do you go to School?
Ans: అవును, నేను బడికి వెళతాను.
Yes, I go to
school
2. మీరు బడికి వెలుతున్నారా?
మీరు బడికి వెళుతూ ఉన్నారా?
You to school going are
Are
you going to school?
Ans: అవును, నేను బడికి వెళుతున్నాను
Yes, I am
going to school
3. మీరు బడికి వెళ్ళారా?
మీరు బడికి వెళ్ళి ఉన్నారా?
You to school
gone have
Have you
gone to school?
Ans: అవును, నేను బడికి వెళ్లాను
Yes, I
have gone to school
4. మీరు బడికి వెళ్ళరా?
మీరు బడికి వెళ్ళడం చేయరా?
You
to school go do not
Do not
you go to school?
Ans: లేదు, నేను బడికి వెళ్ళను
No, I
do not go to school
5. మీరు బడికి వెళతలేరా?
మీరు బడికి వెళుతూ లేరా?
You
to school going are not
Are not
you going to school?
Ans: లేదు, నేను బడికి వేళతలేను
No, I am
not going to school
6. మీరు బడికి వెళ్ళలేదా?
మీరు బడికి వెళ్ళి లేరా?
You
to school gone have not
Have not
you gone to school?
Ans: లేదు, నేను బడికి వెళ్ళలేదు
No, I
have not gone to school
7. మీరు ఎక్కడ వెళతారు?
మీరు ఎక్కడ వెళ్ళడం చేస్తారు?
You where
go do
Where do you
go?
Ans: నేను బడికి వెళతాను
I
go to school
8. మీరు ఎక్కడ వెళుతున్నారు?
మీరు ఎక్కడ వెళుతూ ఉన్నారు?
You where going
are
Where are you
going?
Ans: నేను బడికి వెళుతున్నాను
I
am going to school
9. మీరు ఎక్కడ వెళ్ళారు?
మీరు ఎక్కడ వెళ్ళి ఉన్నారు?
You where gone
have
Where have you
gone?
Ans: నేను బడికి వెళ్లాను
I have
gone to school
10. మీరు ఎక్కడ వెళ్లరు?
మీరు ఎక్కడ వెళ్ళడం చేయరు?
You
where go do not
Where do not
you go?
Ans: నేను బడికి వెళ్ళను
I do not go to
school
11.
మీరు ఎక్కడ వెళతలేరు?
మీరు ఎక్కడ వెళుతూ లేరు?
You where going
are not
Where are not you
going?
Ans: నేను బడికి వేళతలేను
I am not
going to school
12.
మీరు ఎక్కడ వెళ్ళలేదు?
మీరు ఎక్కడ వెళ్ళి లేరు?
You where gone
have not
Where have
not you
gone?
Ans: నేను బడికి వెళ్ళలేదు
I
have not gone to school
పై వాక్యాలని
ఆధారముగా చేసుకొని సందర్భాన్ని బట్టి ప్రశ్న తయారు చేసేటప్పుడు, ప్రశ్నా పదం(Question Word), కర్త (Subject), క్రియ(Verb)లను మార్చితే చాలు,
చాలా రకాల ప్రశ్నలు తయారు చేయవచ్చు.
జవాబు లను తయారు
చేసేటప్పుడు, కర్త(Subject), సహాయక క్రియ(Helping Verb), కర్మ(Object) లని మార్చితే చాలు,
అనేక రకాల జవాబులు తయారు చేయవచ్చు.
చాలా సులభముగా
ఆంగ్లములో మాట్లాడవచ్చు.
ఇప్పటి వరకు కాలానికి(Tense) సంబంధించిన వాక్యాలు నేర్చుకున్నాం. కాలానికి
సంబంధించిన వాక్యాలు అంటే క్రియ(Verb) ఉన్న వాక్యాలు.
ఇప్పుడు సాధారణ
వాక్యాలు(General
Sentences) చూద్దాం. సాధారణ
వాక్యాలు అంటే క్రియ(Verb) లేని వాక్యాలు.
1. మీరు ఎక్కడ ఉన్నారు.
You where are
S QW
HV
3 1
2
Where are you?
QW HV
S
2.
నేను ఇంటిలో ఉన్నాను
I in home
am
S O HV
1 3 2
I am
in home.
S
HV O
3.
అతడు ఎలా ఉన్నాడు?
He how is
How is he?
4.
అతడు బాగున్నాడు
అతడు బాగు ఉన్నాడు.
He fine is
He is fine.
5.
నీవు ఏమిటి
కలిగిఉన్నావు?
You what have
S QW
HV
What have you?
6.
నేను ఒక పుస్తకం
కలిగిఉన్నాను
I a book have
S O HV
1 3 2
I
have a book
S
HV O
7.
ఆమె ఏమిటి కలిగిఉంది?
She what has
S
QW HV
3 1
2
What has she?
QW
HV S
8.
ఆమె కలము కలిగిఉంది
She pen has
S O
HV
1 3
2
She has pen.
S HV
O
గమనిక :
have = ఉన్నాను,
ఉన్నాము, ఉన్నారు, ఉన్నాయి. ఇలా అర్ధాలు
Tense కలిగిన వాక్యములో వస్తాయి .
have = కలిగి
ఉన్నాను, కలిగి ఉన్నాము, కలిగి ఉన్నావు, కలిగి ఉన్నారు. ఇలా అర్ధాలు సాధారణ వాక్యాలలో వస్తాయి.