Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Spoken English in Telugu - Day 37


sentences of Everyday Talk


ప్రతి రోజు మనం మాట్లాడుకునే మాటలు ఇప్పుడు నేర్చుకుందాం.
1.    ఇక్కడ రా(రండి)
Here  come
   2        1

Come  here

2.    అక్కడ వెళ్ళు(వెళ్ళండి)
There  go
    2      1

Go  there


3.    త్వరగా రా(రండి)
Fast  come
   2        1

Come fast
4.    ఇది తీసుకోండి
This   take
  2        1 

 Take this
5.    అది ఇవ్వండి
That  give
   2      1

Give that
6.    ఇవి తీసుకోండి
These  take
   2        1

Take these
7.    అవి ఇవ్వండి
Those give
   2        1

Give  those
8.    అక్కడ ఉండండి
There  stay
   2         1

Stay  there
9.    సిద్ధముగా ఉండండి
Ready    be
   2          1

Be  ready
10.  పాఠo  వినండి  
Listen lesson
11.  నేను తెలుసుకొను
I  do not  know
12.  నేను తెలుసుకున్నాను
      నాకు తెలుసు
      I  knew
13.  మీరు తెలుసుకుంటారా?
  Do you know?
14.  మీరు తెలుసుకున్నారా?
మీకు తెలుసా?
 Did you know?
15.  నేను మరచిపోయాను
I forgot
16.  నేను ఇప్పుడే వస్తాను
I just come
17.  అక్కడ ఏం ఉంది?
What is there?
18.  మీరు ఏం చేస్తున్నారు?
What are you doing?
19.  అక్కడ ఎవరు ఉన్నారు?
Who are there?
20.  ఇక్కడ కూర్చోండి?
Sit here
21.  ఇది ఎలా ఉంది?
How is this?
22.  మీరు ఆలోచిస్తున్నారా?
Are you thinking?

23.  మీరు ఎప్పుడు వస్తారు?
When do you come?
24.  పైకి లేవండి
Get up
25.  లోపలికి రండి
Get in
26.  బయటికి వెళ్ళండి
Get out
27.  మీరు మంచిగా ఉన్నారా?
Are you alright?
28.  మీ పుస్తకాలు తెరవండి
Open your books
29.  వెళ్ళి ఆడుకోండి
Go and play
30.  ఇది అయిపోయిందా?
Is this over?
31.  మీరు వ్రాస్తున్నారా?
Are you writing?
32.  ఇది సరిగ్గా ఉందా?
Is it clear?
33.  మీరు చదివారా?
Did you read?
34.  ఉపాధ్యాయుడు పిలుస్తున్నాడు?
Teacher is calling?
35.  ఎవరు వస్తున్నారు?
Who are coming?
36.  ఇక్కడ ఏమి జరుగుతుంది?
What is happening here?
37.  ఆరోగ్యకరమైన ఆహారం తినండి.
Eat healthy food

38.  ఎవరి కలము ఇది?
ఎవరి కలము ఉంది ఇది?
Whose pen is this?
39.  మీరు ఎవరిని పిలుస్తున్నారు?
Whom are you calling?
40.  మైదానములో ఎవరు ఉన్నారు?
Who are in play ground?
41.  వెళ్ళి నీ స్నేహితుడిని పిలువు
Go and call your friend?
42.  గుర్తుపెట్టుకోండి
Remember
43.  నేను తీసుకొను
I do not take
44.  కాగితాలు చిoపకండి
Do not tear the papers
45.  నేను ఇది కోరుకుంటాను
I want this
46.  నేను ఇది నమ్ముతాను
I believe this
47.  అందరు అరుస్తున్నారు?
All are shouting
48.  మీరు ఏం అంటారు?
What do you say?
49.  మీరు ఏం అంటున్నారు?
What are you saying?
50.  మీరు ఏం అన్నారు?
What did you say?
51.  మీరు ఏం చెప్తారు?
What do you tell?
52.  మీరు ఏం చెప్తున్నారు?
What are you telling?
53.  మీరు ఏం చెప్పారు?
What did you tell?
54.  ఈ పద్యం చదవండి
Read this poem
55.  అక్కడ చూడండి
See there
56.  కొన్ని నీళ్ళు తీసుకొనిరండి
Bring some water
57.  నేను లోపలి రావచ్చా?
May I Come in?
58.  మీ ఆరోగ్యం ఎలా ఉంది?
How is your Health?
59.  అతడు వస్తాడు
He comes
60.  ఆమె వచ్చింది
She has come.











“May”  Sentences

1.      I     may         come
నేను  చేయవచ్చు రావడం
 1        3             2

నేను రావడం చేయవచ్చు
నేను రావచ్చు
2.    You     may     come
మీరు   చేయవచ్చు రావడం
1          3             2

మీరు  రావడం చేయవచ్చు
మీరు రావచ్చు
3.    He      may      come
అతడు చేయవచ్చు రావడం
1          3             2

అతడు  రావడం చేయవచ్చు
అతడు రావచ్చు
4.      May        I    come?
చేయవచ్చా నేను రావడం
    3          1      2

నేను రావడం చేయవాచా?
నేను రావచ్చా?



5.      I    may not        come
నేను చేయకపోవచ్చు  రావడం
  1       3                 2

నేను రావడం చేయకవచ్చు
నేను రాకపోవచ్చు.



6.    You    may not     come
మీరు  చేయకపోవచ్చు రావడం
  1       3                 2

మీరు రావడం చేయకవచ్చు
మీరు రాకపోవచ్చు.





7.      He     may not      come
అతడు  చేయకపోవచ్చు రావడం
  1       3                 2

అతడు రావడం చేయకవచ్చు
అతడు రాకపోవచ్చు.



8.    May not         I     come?
చేయకపోవచ్చా నేను  రావడం
     3             1       2
నేను రావడం చేయకపోవచ్చా?
నేను రాకపోవచ్చా?