Verb 1 Verb 2 Verb 3 Verb 4
Come came come coming
Come came come coming
రావడం
1. I come came come coming
నేను వస్తాను వచ్చాను
వచ్చి వస్తూ
2. We come came come coming
మేము వస్తాము వచ్చాము వచ్చి వస్తూ
3. You come came come coming
నీవు వస్తావు వచ్చావు
వచ్చి వస్తూ
4. You come came come coming
మీరు వస్తారు వచ్చారు వచ్చి వస్తూ
5. He come came come coming
అతడు వస్తాడు వచ్చాడు వచ్చి వస్తూ
6. She come came come coming
ఆమె వస్తది వచ్చింది వచ్చి వస్తూ
7. It come came come coming
ఇది వస్తది వచ్చింది వచ్చి వస్తూ
8. They come came come coming
వారు
వస్తారు వచ్చారు వచ్చి వస్తూ