Verb 1 Verb 2 Verb 3 Verb
4
go went gone going
వెళ్ళడం
1. I go went gone going
నేను వెళతాను వెళ్ళాను వెళ్ళి వెళుతూ
2. We go went gone going
మేము వెళతాము వెళ్ళాము
వెళ్ళి
వెళుతూ
3. You go went gone going
నీవు వెళతావు వెళ్ళావు
వెళ్ళి
వెళుతూ
4. You go went gone going
మీరు వెళతారు వెళ్ళారు వెళ్ళి వెళుతూ
5. He go went gone going
అతడు వెళతాడు వెళ్ళాడు
వెళ్ళి వెళుతూ
6. She go went gone going
ఆమె వెళతది వెళ్ళింది వెళ్ళి వెళుతూ
7. It go went gone going
ఇది వెళతది వెళ్ళింది
వెళ్ళి వెళుతూ
8. They go went gone going
వారు
వెళతారు వెళ్ళారు
వెళ్ళి వెళుతూ