Do did done doing
చేయడం
1. I Do did done doing
నేను చేస్తాను చేసాను
చేసి చేస్తూ
2. We Do did done doing
మేము చేస్తాము చేసాము చేసి చేస్తూ
3. You Do did done doing
నీవు చేస్తావు చేసావు
చేసి చేస్తూ
4. You Do did done doing
మీరు చేస్తారు చేసారు చేసి చేస్తూ
5. He Do did done doing
అతడు చేస్తాడు చేసాడు
చేసి చేస్తూ
6. She Do did done doing
ఆమె చేస్తది చేసింది చేసి చేస్తూ
7. It Do did done doing
ఇది చేస్తది చేసింది చేసి చేస్తూ
8. They Do did done doing
వారు
చేస్తారు చేసారు చేసి చేస్తూ