Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Spoken English for Class 2

Come here
ఇక్కడ రండి

Go there
అక్కడ వెళ్ళండి

Take this
ఇది తీసుకోండి

Read this
ఇది చదవండి

Write that
అది వ్రాయండి

Eat this
ఇది తినండి

Drink that
అది త్రాగండి

See there
అక్కడ చూడండి

Give book
పుస్తకం ఇవ్వండి

Call friend
స్నేహితుడిని పిలవండి

Play game
ఆట ఆడండి

Do home work
హోం వర్క్ చేయండి

Ask question
ప్రశ్న అడగండి

Keep here
ఇక్కడ ఉంచండి

Tell answer
సమాధానాలు చెప్పండి

Say good morning
గుడ్ మార్నింగ్ అనండి

Understand the lesson
పాఠం అర్ధం చేసుకోండి

Speak Telugu
తెలుగు మాట్లాడండి

Talk English
ఇంగ్లీష్ మాట్లాడండి

Listen the lesson
పాఠం వినండి

Sit here
ఇక్కడ కూర్చోండి

Stand there
అక్కడ నిలబడండి

Open the books
పుస్తకాలు తెరవండి

Complete the home work
హోం వర్క్ పూర్తి చేయండి

Learn carefully
జాగ్రత్తగా నేర్చుకోండి

Show your note book
నీ నోట్ బుక్ చూపించండి

Do not shout
అరవకండి

Take care
జాగ్రత తీసుకోండి

Help him
ఇతనికి సహాయం చేయండి

Be careful
జాగ్రత్తగా ఉండండి

Remember the matter
విషయం గుర్తుపెట్టుకోండి

Stay there
అక్కడ ఉండండి

Need help
సహాయం అవసరం

Need food to me
నాకు ఆహారం అవసరం

Please, be happy
దయచేసి, సంతోషముగా ఉండండి

Keep there
అక్కడ ఉంచండి

Look here
ఇక్కడ చూడండి


Need =  అవసరం

Stay = ఉండడం

Here = ఇక్కడ

There = అక్కడ

This = ఇది

That = అది

Matter = విషయం

Once = ఒకసారి

about = గురించి

have = కలిగి ఉండడం

Someone = ఎవరైనా ఒకరు

Somebody = ఎవరైన

Something = ఏదో

However = అయితే

let's = ఇక

please = దయచేసి

you = నీవు, మీరు

am = ఉన్నాను

is = ఉనాడు, ఉన్నది, ఉంది

are = ఉన్నారు, ఉన్నాము, ఉన్నాయి

has = కలిగి ఉండడం

have = కలిగి ఉండడం

was = ఉండెను

were = ఉండిరి, ఉంటిమి

just = కేవలం

now = ఇప్పుడు

according =  ప్రకారం

similar = ఇలాంటి

similarly =  ఇదే విధముగా


also = కూడా