Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Come Answers

Come Basic Answers


నేను వస్తాను

I will come


నేను రాను

I will not come


నేను వస్తున్నాను

I am coming


నేను వస్తలేను (రావట్లేను, రావడం లేదు) 

I am not coming


నేను వచ్చాను

I came (I did come) 


నేను రాలేదు

I did not come


నేను రావచ్చు

I may come


నేను రాకపోవచ్చు

I may not come


నేను వస్తూ ఉండవచ్చు 

I may be coming


నేను వస్తూ ఉండకపోవచ్చు 

I may not be coming


నేను వచ్చి ఉండవచ్చు 

I might come


నేను వచ్చి ఉండకపోవచ్చు 

I might not come


నేను రాగలను

I can come


నేను రాలేను

I can not come


నేను రాగలిగాను

I could come


నేను రాలేకపోయాను

I could not come


నేను రావాలి

I should come


నేను రావద్దు

I should not come


రా (రండి) 

come


రాకు (రాకండి)  

Don't come


వద్దాం

Let's come


నన్ను రానివ్వండి

Let me come


నన్ను రానివ్వకండి

Don't let me come






I come
I do not come
I am coming
I am not coming
I came
I did not come





నేను వస్తాను
నేను రాను
నేను వస్తున్నాను
నేను వస్తలేను
నేను వచ్చాను
నేను రాలేదు