Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Go Answers

Go Basic Answers


నేను వెళతాను

I will go


నేను వెళ్ళను

I will not go


నేను వెళుతున్నాను

I am going


నేను వెళుతలేను (వెళ్ళట్లేను, వెళ్ళడం లేదు) 

I am not going


నేను వెళ్ళాను

I went (I did go) 


నేను వెళ్ళలేదు

I did not go


నేను వెళ్ళవచ్చు

I may go


నేను వెళ్ళకపోవచ్చు

I may not go


నేను వెళుతూ ఉండవచ్చు 

I may be going


నేను వెళుతూ ఉండకపోవచ్చు 

I may not be going


నేను వెళ్ళి ఉండవచ్చు 

I might gone


నేను వెళ్ళి ఉండకపోవచ్చు 

I might not gone


నేను వెళ్ళగలను

I can go


నేను వెళ్ళలేను

I can not go


నేను వెళ్ళగలిగాను

I could go


నేను వెళ్ళలేకపోయాను

I could not go


నేను వెళ్ళాలి

I should go


నేను వెళ్ళవద్దు

I should not go


వెళ్ళు (వెళ్ళండి) 

go


వెళ్ళకు (వెళ్ళకండి)  

Don't go


వెళదాం

Let's go


నన్ను వెళ్ళనివ్వండి

Let me go


నన్ను వెళ్ళనివ్వకండి

Don't let me go





I go
I do not go
I am going
I am not going
I went
I did not go




నేను వెళ్తాను
నేను వెళ్ళను
నేను వెళుతున్నాను
నేను వెళుతలెను
నేను వెళ్ళాను
నేను వెళ్లలేదు