నేను రాస్తాను
I will write
నేను రాయను
I won’t write
నేను రాస్తున్నాను
I am writing
నేను రాస్తలేను (రాయట్లేను, రాయడం లేదు)
I am not writing
నేను రాసాను
I wrote (I did write)
నేను రాయలేదు
I didn’t write
నేను రాయవచ్చు
I may write
నేను రాయకపోవచ్చు
I may not write
నేను రాస్తూ ఉండవచ్చు
I may be writing
నేను రాస్తూ ఉండకపోవచ్చు
I may not be writing
నేను రాసి ఉండవచ్చు
I might written
నేను రాసి ఉండకపోవచ్చు
I might not written
నేను రాయగలను
I can write
నేను రాయలేను
I can not write
నేను రాయగలిగాను
I could write
నేను రాయలేకపోయాను
I could not write
నేను రాయాలి
I should write
నేను రాయవద్దు
I should not write
రాయి (రాయండి)
Write
రాయకు (రాయకండి)
Don't write
రాద్దాం
Let's write
నన్ను రాయనివ్వండి
Let me write
నన్ను రాయనివ్వకండి
Don't let me write
I do not write
I am writing
I am not writing
I wrote
I did not write
నేను వ్రాస్తాను
నేను వ్రాయను
నేను వ్రాస్తున్నాను
నేను వ్రాస్తలేను
నేను వ్రాసాను
నేను వ్రాయలేదు