Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Drink Questions

Drink Basic Questions

మీరు త్రాగుతారా?
Will you drink?

మీరు త్రాగరా?
Won't you drink?

మీరు త్రాగుతున్నారా?
 Are you drinking?

మీరు త్రాగుతలేరా?
 Aren't you drinking?

మీరు త్రాగారా?
 Did you drink?

మీరు త్రాగాలేదా?
 Didn't you drink?

ఆమె తాగవచ్చా?
May she drink?

ఆమె తాగకపోవచ్చా?
May not she drink?

నువ్వు తాగగలవా?
Can you drink?

నువ్వు తాగలేవా?
Can't you drink?

నువ్వు తాగగలిగావా?
Could you drink?

నువ్వు తాగలేకపోయావా?
Couldn't you drink?

నువ్వు తాగాలా?
Should you drink?

నువ్వు తాగవద్దా?
Shouldn't you drink?

ఆమె తాగుతూ ఉండవచ్చా?
May she be drinking?

ఆమె తాగుతూ ఉండకపోవచ్చా?
May not she be drinking?

ఆమె తాగి ఉండవచ్చా?
Might she drunk?

ఆమె తాగి ఉండకపోవచ్చా?
Might not she drunk?

మనం తాగుదామా?
Shall we drink?

-----

మీరు ఏం త్రాగుతారు?
What will you drink?

మీరు ఎందుకు త్రాగరు?
Why won't you drink?

మీరు ఏం త్రాగుతున్నారు?
 What are you drinking?

మీరు ఎందుకు త్రాగుతలేరు?
Why aren't you drinking?

మీరు ఏం త్రాగారు?
 What did you drink?

మీరు ఎందుకు త్రాగలేదు?
 Why didn't you drink?

ఆమె ఏం తాగవచ్చు?
What may she drink?

ఆమె ఎందుకు తాగకపోవచ్చు?
Why may not she drink?

నువ్వు ఏం తాగగలవు?
What can you drink?

నువ్వు ఎందుకు తాగలేవు?
Why can't you drink?

నువ్వు ఏం తాగగలిగావు?
What could you drink?

నువ్వు ఎందుకు తాగలేకపోయావు?
Why couldn't you drink?

నువ్వు ఏం తాగాలి?
What should you drink?

నువ్వు ఎందుకు తాగవద్దు?
Why shouldn't you drink?

ఆమె ఏం తాగుతూ ఉండవచ్చు?
What may she be drinking?

ఆమె ఎందుకు తాగుతూ ఉండకపోవచ్చు?
Why may not she be drinking?

ఆమె ఏం తాగి ఉండవచ్చు?
What might she drunk?

ఆమె ఎందుకు తాగి ఉండకపోవచ్చు?
Why might not she drunk?

మనం ఏం తాగుదాము?
What shall we drink?