Read Basic Questions
నువ్వు చదువుతావా? (Nuvvu chadhuvuthaavaa?)
Will you read?
నువ్వు చదవవా? (Nuvvu chadhavavaa?)
Won't you read?
నువ్వు చదువుతున్నావా? (Nuvvu chadhuvuthunnaavaa?)
Are you reading?
నువ్వు చదువుతలేవా? (చదవడం లేదా?, చదవట్లేవా?) Nuvvu chadhuvuthalevaa?)(chadhavadam ledhaa?, Chadhavatlevaa?)
Aren't you reading?
నువ్వు చదివావా? (Nuvvu chadhivaavaa?)
Did you read?
నువ్వు చదవలేదా? (Nuvvu chadhavaledhaa?)
Didn't you read?
ఆమె చదవచ్చా? (Aame chadhavacchaa?)
May she read?
ఆమె చదవకపోవచ్చా? (Aame chadhavakapovacchaa?
May not she read?
ఆమె చదువుతూ ఉండవచ్చా?
May she be reading?
ఆమె చదువుతూ ఉండకపోవచ్చా?
May not she be reading?
ఆమె చదివి ఉండవచ్చా?
Might she read?
ఆమె చదివి ఉండకపోవచ్చా?
Might not she read?
ఆమె చదవగలదా?
Can she read?
ఆమె చదవలేదా?
Can't she read?
ఆమె చదవగలిగిందా?
Could she read?
ఆమె చదవలేకపోయిందా?
Couldn't she read?
ఆమె చదవాలా?
Should she read?
ఆమె చదవద్దా?
Shouldn't she read?
చదువుదామా?
Shall we read?
--------
నువ్వు ఏం చదువుతావు?
What will you read?
నువ్వు ఎందుకు చదవవు?
Why won't you read?
నువ్వు ఏం చదువుతున్నావు?
What are you reading?
నువ్వు ఎందుకు చదువుతలేవు?
Why aren't you reading?
నువ్వు ఏం చదివావు?
What did you read?
నువ్వు ఎందుకు చదవలేదు?
Why didn't you read?
నేను ఏం చదవచ్చు
What may I read?
నేను ఎందుకు చదవకపోవచ్చు?
Why may not I read?
నువ్వు ఏం చదవగలవు?
What can you read?
నువ్వు ఎందుకు చదవలేవు?
Why can't you read?
నువ్వు ఎప్పుడు చదవాలి?
What should you read?
నువ్వు ఎందుకు చదవద్దు?
Why shouldn't you read?
నువ్వు ఎలా చదవగలిగావు?
How could you read?
నువ్వు ఎందుకు చదవలేకపోయావు?
Why couldn't you read?
నువ్వు ఎప్పుడు చదువుతూ ఉండవచ్చు?
When may you be reading?
నువ్వు ఎందుకు చదువుతూ ఉండకపోవచ్చు?
Why may not you be reading?
నువ్వు ఎప్పుడు చదివి ఉండవచ్చు?
When might you read?
నువ్వు ఎందుకు చదివి ఉండకపోవచ్చు?
Why might not you read?
మనం ఏం చదువుదాం?
What shall we read?
మీరు చదువుతారా?
Do not you read ?
మీరు చదవరా?
Are you reading?
మీరు చదువుతున్నారా?
Are not you reading?
మీరు చదువుతలేరా?
Did you read?
మీరు చదివారా?
Did not you read?
మీరు చదవలేదా?