నేను తింటాను
I will eat (I eat)
నేను తినను
I won’t eat (I don't eat)
నేను తింటున్నాను
I am eating
నేను తింటలేను (తినట్లేను, తినడం లేదు)
I am not eating
నేను తిన్నాను
I ate (I did eat) (I have eaten)
నేను తినలేదు
I didn’t eat (I have not eaten)
నేను తినవచ్చు
I may eat
నేను తినకపోవచ్చు
I may not eat
నేను తింటూ ఉండవచ్చు
I may be eating
నేను తింటూ ఉండకపోవచ్చు
I may not be eating
నేను తిని ఉండవచ్చు
I might eaten
నేను తిని ఉండకపోవచ్చు
I might not eaten
నేను తినగలను
I can eat
నేను తినలేను
I can not eat
నేను తినగలిగాను
I could eat
నేను తినలేకపోయాను
I could not eat
నేను తినాలి
I should eat
నేను తినవద్దు
I should not eat
తిను (తినండి)
Eat
తినకు (తినకండి)
Don't eat
తిందాం
Let's eat
నన్ను తిననివ్వండి
Let me eat
నన్ను తిననివ్వకండి
Don't let me eat
I am eating
I am not eating
I ate
I did not eat
నేను తింటాను
నేను తినను
నేను తింటున్నాను
నేను తింటలేను
నేను తిన్నాను
నేను తినలేదు