What is the meaning of
Eat = తినడం
Drink = త్రాగడం
Read = చదవడం
Write = వ్రాయడం
Go = వెళ్ళడం
Come = రావడం
Give = ఇవ్వడం
Take = తీసుకోవడం
know = తెలుసుకోవడం
have =
కలిగి ఉండడం
Please, eat = దయచేసి తినండి
Please, drink = దయచేసి త్రాగండి
Please, read = దయచేసి చదవండి
Please, write = దయచేసి
వ్రాయండి
Please, go = దయచేసి వెళ్ళండి
Please, come = దయచేసి రండి
Please, give = దయచేసి ఇవ్వండి
Please, take = దయచేసి తీసుకోండి
Please, know = దయచేసి
తెలుసుకోండి
Please, have = దయచేసి కలిగి ఉండండి
Eat banana = అరటిపండు తినండి
Drink water = నీళ్ళు త్రాగండి
Read lesson = పాఠం
Write exam = పరీక్ష వ్రాయండి
Go to home = ఇంటికి వెళ్ళండి
Come to school = బడికి రండి
Give book = పుస్తకం ఇవ్వండి
Take pen = పెన్ తీసుకోండి
Know truth = నిజం
తెలుసుకోండి
Have eraser = రబ్బర్ కలిగి ఉండండి
Don’t eat = తినకండి
Don’t drink = త్రాగకండి
Don’t read = చదవకండి
Don’t write = వ్రాయకండి
Don’t go = వెళ్ళకండి
Don’t come = రాకండి
Don’t give = ఇవ్వకండి
Don’t take = తీసుకోకండి
Don’t know = తెలుసుకోకండి
Don’t have = కలిగి
ఉండకండి
Do you eat?
మీరు తింటారా?
Yes, I eat.
అవును, నేను తింటాను
Do not you eat?
మీరు తినరా?
No, I do not eat.
లేదు, నేను తినను
Are you eating?
మీరు తింటున్నారా?
Yes, I am eating
అవును, నేను తింటున్నాను
Are not you eating?
మీరు తింటలేరా?
No, I am not eating
లేదు, నేను తింటలేను
Did you eat?
మీరు తిన్నారా?
Yes, I ate
అవును, నేను తిన్నాను
Did not you eat?
మీరు తినలేదా?
No, I did not eat
లేదు, నేను తినలేదు
Do you drink?
మీరు త్రాగుతారా?
Yes, I drink.
అవును, నేను త్రాగుతాను
Do not you drink?
మీరు త్రాగరా?
No, I do not drink.
లేదు, నేను త్రాగను
Are you drinking?
మీరు త్రాగుతున్నారా?
Yes, I am drinking
అవును, నేను త్రాగుతున్నాను
Are not you drinking?
మీరు త్రాగుతలేరా?
No, I am not drinking
లేదు, నేను త్రాగుతలేను
Did you drink?
మీరు త్రాగారా?
Yes, I drank
అవును, నేను త్రాగాను
Did not you drink?
మీరు త్రాగలేదా?
No, I did not drink
లేదు, నేను త్రాగలేదు
Do you read?
మీరు చదువుతారా?
Yes, I read.
అవును, నేను చదువుతాను
Do not you read?
మీరు చదవరా?
No, I do not read.
లేదు, నేను చదవను
Are you reading?
మీరు చదువుతున్నారా?
Yes, I am reading
అవును, నేను చదువుతున్నాను
Are not you reading?
మీరు చదువుతలేరా?
No, I am not reading
లేదు, నేను చదువుతలేను
Did you read?
మీరు చదివారా?
Yes, I read
అవును, నేను చదివాను
Did not you read?
మీరు చదవలేదా?
No, I did not read
లేదు, నేను చదవలేదా?
Do you write?
మీరు వ్రాస్తారా?
Yes, I write
అవును, నేను వ్రాస్తాను
Do not you write?
మీరు వ్రాయరా?
No, I do not write
లేదు, నేను వ్రాయను
Are you writing?
మీరు వ్రాస్తున్నారా?
Yes, I am writing
అవును, నేను వ్రాస్తున్నాను
Are not you writing?
మీరు వ్రాస్తలేరా?
No, I am not writing
లేదు, నేను వ్రాస్తలేను
Did you write?
మీరు వ్రాసారా?
Yes, I wrote
అవును, నేను వ్రాసాను.
Did not you write?
మీరు వ్రాయలేదా?
No, I did not write
లేదు, నేను వ్రాయలేదు
Do you go?
మీరు వెళతారా?
Yes, I go
అవును, నేను వెళతాను
Do not you go?
మీరు వెళ్ళరా?
No, I do not go
లేదు, నేను వెళ్ళను
Are you going?
మీరు వెళుతున్నారా?
Yes, I am going
అవును, నేను వెళుతున్నాను
Are not you going?
మీరు వెళుతలేరా?
No, I am not going
లేదు, నేను వెళుతలేను
Did you go?
మీరు వెళ్ళారా?
Yes, I went
అవును, నేను వెళ్లాను
Did not you go?
మీరు వెళ్ళలేదా?
No, I did not go
లేదు, నేను వెళ్ళలేదు
Do you come?
మీరు వస్తారా?
Yes, I come
అవును, నేను వస్తాను
Do not you come?
మీరు రారా?
No, I do not come
లేదు, నేను రాను
Are you coming?
మీరు వస్తున్నారా?
Yes, I am coming
అవును, నేను వస్తున్నాను
Are not you coming?
మీరు వస్తలేరా?
No, I am not coming
లేదు, నేను వస్తలేను
Did you come?
మీరు వచ్చారా?
Yes, I came
అవును, నేను వచ్చాను
Did not you come?
మీరు రాలేదా?
No, I did not come
లేదు, నేను రాలేదు
Do you give?
మీరు ఇస్తారా?
Yes, I give
అవును, నేను ఇస్తాను
Do not you give?
మీరు ఇవ్వరా?
No, I do not give
లేదు, నేను ఇవ్వను
Are you giving?
మీరు ఇస్తున్నారా?
Yes, I am giving
అవును, నేను ఇస్తున్నాను
Are not you giving?
మీరు ఇస్తలేరా?
No, I am not giving
లేదు, నేను ఇస్తలేను
Did you give?
మీరు ఇచ్చారా?
Yes, I gave
అవును, నేను ఇచ్చాను
Did not you give?
మీరు ఇవ్వలేదా?
No, I did not give
లేదు, నేను ఇవ్వలేదు
Do you take?
మీరు తీసుకుంటారా?
Yes, I take
అవును, నేను తీసుకుంటాను
Do not you take?
మీరు తీసుకోరా?
No, I do not take.
లేదు, నేను తీసుకోను
Are you taking?
మీరు తీసుకుంటున్నారా?
Yes, I am taking
అవును, నేను తీసుకుంటున్నాను
Are not you taking?
మీరు తీసుకుంటలేరా?
No, I am not taking
లేదు, నేను తీసుకుంటలేను
Did you take?
మీరు తీసుకున్నారా?
Yes, I took
అవును, నేను తీసుకున్నాను
Did not you take?
మీరు తీసుకోలేదా?
No, I did not take
లేదు, నేను తీసుకోలేదు
Do you know?
మీరు తెలుసుకుంటారా?
Yes, I know
అవును, నేను తెలుసుకుంటాను
Do not you know?
మీరు తెలుసుకోరా?
No, I do not know
లేదు, నేను తెలుసుకొను
Are you knowing?
మీరు తెలుసుకుంటున్నారా?
Yes, I am knowing
అవును, నేను తెలుసుకుంటున్నాను
Are not you knowing?
మీరు తెలుసుకుంటలేరా?
No, I am not knowing
లేదు, నేను తెలుసుకుంటలేను
Did you know?
మీరు తెలుసుకున్నారా?
Yes, I knew
అవును, నేను తెలుసుకున్నాను
Did not you know?
మీరు తెలుసుకోలేదా?
No, I did not know
లేదు, నేను తెలుసుకోలేదు
Do you have?
మీరు కలిగి ఉంటారా?
Yes, I have
అవును, నేను కలిగి ఉంటాను
Do not you have?
మీరు కలిగి ఉండరా?
No, I do not have
లేదు, నేను కలిగి ఉండను
Are you having?
మీరు కలిగి ఉంటున్నారా?
Yes, I am having
అవును, నేను కలిగి ఉంటున్నాను
Are not you having?
మీరు కలిగి ఉంటలేరా?
No, I am not having
లేదు, నేను కలిగి ఉంటలేను
Did you have?
మీరు కలిగి ఉన్నారా?
Yes, I have
అవును, నేను కలిగి ఉన్నాను
Did not you have?
మీరు కలిగి ఉండలేదా?
No, I did not have
లేదు, నేను కలిగి ఉండలేదు
by Spoken English Easy Now