Is water coming in the bathroom?
No, Water is not coming in the bathroom
Can you Switch ON the motor?
నీవు మోటార్ స్విచ్ ఆన్ చేయగలవా?
Yes, I can Switch ON the motor
అవును, నేను మోటార్ స్విచ్ ఆన్ చేయగలను
Is there everything ok?
అక్కడ అంతా సరిగా ఉందా?
Yes, there is everything ok.
అవును, అక్కడ అంతా సరిగా ఉంది
Is need to call plumber?
ప్లంబర్ ని పిలవాల్సిన అవసరం ఉందా?
No need to call plumber.
ప్లంబర్ ని పిలవాల్సిన అవసరం లేదు.
plumber ni pilavaalsina avasaram ledhu.
plumber ni pilavaalsina avasaram ledhu.