Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Conversations in English and Telugu

Hai


Hai, how are you?
మీరు ఎలా ఉన్నారు?
meeru elaa unnaaru?

I am fine
నేను బాగున్నాను
nenu baagunnaanu

Where are you going?
మీరు ఎక్కడ వెళుతున్నారు?
meeru ekkada veluthunnaaru?

I am going to school
నేను బడికి వెళుతున్నాను
nenu badiki veluthunnaanu.

Where are you going?
మీరు ఎక్కడ వెళుతున్నారు?
neevu ekkadiki veluthunnaavu?

I am going to home.
నేను ఇంటికి వెళుతున్నాను
nenu intiki veluthunnaanu.

How is your study?
నీ చదువు ఎలా ఉంది?
nee chadhuvu elaa undi

My study is good.
నా చదువు బావుంది
naa chadhuvu bavundhi

Did you complete homework?
నీవు హోం వర్క్ పూర్తిచేసావా?
neevu home work poorthichesaavaa?

Yes, I completed homework.
అవును, నేను హోం వర్క్ పూర్తిచేసాను
avunu, nenu homework poorthichesaanu

Did you complete project?
నీవు ప్రాజెక్ట్ పూర్తిచేసావా?
neevu project poorthichesaavaa?

No, I did not complete project.
లేదు, నేను ప్రాజెక్ట్ పూర్తిచేయలేదు
ledhu, nenu project poorthicheyaledhu

Go and bring duster.
వెళ్లి డస్టర్ తీసుకొనిరా
velli duster theesukoniraa

Ok sir, I bring duster
సరే, నేను డస్టర్ తెస్తాను
sare sir, nenu duster thesthaanu

Where is your notebook.
నీ నోట్ book ఎక్కడ ఉంది
nee notebook ekkada undhi.

My book is in the bag.
నా పుస్తకం బ్యాగ్  లో ఉంది
naa pusthakam baglo undhi

Open and show
తెరిచి చూపించండి
therichi choopinchandi


Ok sir.
సరే సర్.
sare sir.




Why didn't you complete questions and answers.
నీవు ఎందుకు ప్రశ్నలు జవాబులు పూర్తిచేయలేదు
neevu endhuku prashnalu javaabulu poorthicheyaledhu



Yesterday, I suffered with fever so didn't complete questions and answers.
నిన్న, నేను జ్వరముతో బాధపడడం వలన ప్రశ్నలు జవాబులు పూర్తిచేయలేదు
ninna, nenu jwaram tho baadhapadadam valana prashnalu jawaabulu poorthicheyaledhu







Taneem, come here.
తనీం ఇక్కడ రా
Taneem ikkada raa




Sir, Tell me.
సార్, నాకు చెప్పండి
Sir, naaku cheppandi





Write names who are talking.
ఎవరు మాట్లాదుతున్నారో పేర్లు వ్రాయండి
evaru maatlaaduthunnaaro perlu vraayandi.



Ok, sir.
సరే సర్
sare, sir




Shivarani, collect the fair notebooks.
శివరాణి, ఫెయిర్ నోట్ బుక్స్ సేకరించు
shivarani, fair notes sekarinchandi




Ok, teacher.
సరే టీచర్
sare teacher











Sir, tell me.
సార్ నాకు చెప్పండి
sir, naaku cheppandi




Is here Telugu book?
ఇక్కడ తెలుగు పుస్తకం ఉందా?
ikkada Telugu pusthakam undhaa?





Yes sir, here is Telugu book.
అవును సార్, ఇక్కడ తెలుగు పుస్తకం ఉంది
avunu sir, ikkada Telugu pusthakam undhi.








May I take that book?

nenu pusthakam theesukovacchaa?








Yes sir, you may take that book.

avunu sir, meeru pusthakam theesukovacchu.





Where are fair note books?

Fair note books ekkada unnaayi?




Fair notebooks are in the rack.

Fair note books rack lo unnaayi.





Is tomorrow holiday?


repu selavu undhaa?




Yes, tomorrow is holiday.

avunu, repu selavu undhi.




How is this?

idhi elaa undhi?



This is super.

idhi chaalaa bavundhi.




Tell, did you know the matter?

cheppandi, neevu vishayam thelusukunnaavaa?





 No, I didn't know.

ledhu, nenu thelusukoledhu

















1.    ఇక్కడ రా(రండి)  (ikkada randi) 
Here  come
   2        1

Come  here



2.    అక్కడ వెళ్ళు(వెళ్ళండి)  ( akkada vellandi)
There  go
    2      1

Go  there


3.    త్వరగా రా(రండి)  (thwaraga randi)
Fast  come
   2        1

Come fast


4.    ఇది తీసుకోండి (idhi theesukondi)
This   take
  2        1 

 Take this


5.    అది ఇవ్వండి  ( adhi ivvandi)
That  give
   2      1

Give that


6.    ఇవి తీసుకోండి  ( ivi theesukondi )
These  take
   2        1

Take these


7.    అవి ఇవ్వండి  ( avi ivvandi )
Those give
   2        1

Give  those



8.    అక్కడ ఉండండి ( akkada undandi )
There  stay
   2         1

Stay  there


9.    సిద్ధముగా ఉండండి   ( siddhamugaa undandi )
Ready    be
   2          1

Be  ready


10.  పాఠo  వినండి  (paatam vinandi )
Listen lesson


11.  నేను తెలుసుకొను
I  do not  know


12.  నేను తెలుసుకున్నాను
నాకు తెలుసు
      I  knew


13.  మీరు తెలుసుకుంటారా?
Do you know?


14.  మీరు తెలుసుకున్నారా?
మీకు తెలుసా?
 Did you know?


15.  నేను మరచిపోయాను
I forgot


16.  నేను ఇప్పుడే వస్తాను
I just come

17.  అక్కడ ఏం ఉంది?
What is there?


18.  మీరు ఏం చేస్తున్నారు?
What are you doing?


19.  అక్కడ ఎవరు ఉన్నారు?
Who are there?


20.  ఇక్కడ కూర్చోండి?
Sit here


21.  ఇది ఎలా ఉంది?
How is this?


22.  మీరు ఆలోచిస్తున్నారా?
Are you thinking?


23.  మీరు ఎప్పుడు వస్తారు?
When do you come?


24.  పైకి లేవండి
Get up


25.  లోపలికి రండి
Get in


26.  బయటికి వెళ్ళండి
Get out


27.  మీరు మంచిగా ఉన్నారా?
Are you alright?


28.  మీ పుస్తకాలు తెరవండి
Open your books


29.  వెళ్ళి ఆడుకోండి
Go and play


30.  ఇది అయిపోయిందా?
Is this over?


31.  మీరు వ్రాస్తున్నారా?
Are you writing?


32.  ఇది సరిగ్గా ఉందా?
Is it clear?


33.  మీరు చదివారా?
Did you read?


34.  ఉపాధ్యాయుడు పిలుస్తున్నాడు?
Teacher is calling?


35.  ఎవరు వస్తున్నారు?
Who are coming?


36.  ఇక్కడ ఏమి జరుగుతుంది?
What is happening here?


37.  ఆరోగ్యకరమైన ఆహారం తినండి.
Eat healthy food

38.  ఎవరి కలము ఇది?
ఎవరి కలము ఉంది ఇది?
Whose pen is this?


39.  మీరు ఎవరిని పిలుస్తున్నారు?
Whom are you calling?


40.  మైదానములో ఎవరు ఉన్నారు?
Who are in play ground?


41.  వెళ్ళి నీ స్నేహితుడిని పిలువు
Go and call your friend?


42.  గుర్తుపెట్టుకోండి
Remember


43.  నేను తీసుకొను
I do not take


44.  కాగితాలు చిoపకండి
Do not tear the papers


45.  నేను ఇది కోరుకుంటాను
I want this


46.  నేను ఇది నమ్ముతాను
I believe this


47.  అందరు అరుస్తున్నారు?
All are shouting


48.  మీరు ఏం అంటారు?
What do you say?


49.  మీరు ఏం అంటున్నారు?
What are you saying?


50.  మీరు ఏం అన్నారు?
What did you say?


51.  మీరు ఏం చెప్తారు?
What do you tell?


52.  మీరు ఏం చెప్తున్నారు?
What are you telling?


53.  మీరు ఏం చెప్పారు?
What did you tell?


54.  ఈ పద్యం చదవండి
Read this poem


55.  అక్కడ చూడండి
See there


56.  కొన్ని నీళ్ళు తీసుకొనిరండి
Bring some water


57.  నేను లోపలి రావచ్చా?
May I Come in?


58.  మీ ఆరోగ్యం ఎలా ఉంది?
How is your Health?


59.  అతడు వస్తాడు
He comes


60.  ఆమె వచ్చింది
She has come.


61.  మీరు ఎలా ఉన్నారు?
How are you?


62.  నేను బావున్నాను
             I am fine


63.  ఇక్కడ వచ్చి వెళ్ళండి
             Come here and go


64.  నీవు చూసావా?
             Did you see?


65.  అది ఎక్కడ ఉంది?
              Where is that?


66.  పోట్లాడుకోకండి
            Do not fight


67.  ఆమె ఏమి చెప్పింది?
             What did she tell?


68.  మేము రేపు రాగలము
             We will come tomorrow


69.  మీరు బావున్నారు
              You are good


70.  ఆలోచించకండి
             Do not think


71.  మర్యాద ఇచ్చి తీసుకోండి
             Give respect and take respect


72.  అతడు రాడు
             He does not come


73.  ఇది వెళ్ళదు
              It does not go


74.  వారు తిన్నారు
              They ate


75.  మేము వెళ్ళాము
            We went


76.  దయచేసి కూర్చోండి
              Please sit


77.  అరవకండి
             Do not shout


78.  వెళ్లి తీసుకోండి
            Go and take


79.   అమ్మ ఏమి చేస్తుంది?
            What is mother doing?


80.  నాన్న ఎక్కడ వెళ్ళారు?
              Where did father go?


81.  మీరు ఎప్పుడు వ్రాస్తారు?
             When do you write?


82.  దయచేసి ఇతనికి సహాయం చేయండి
             Please help to him


83.  మార్చండి
             Change


84.  మీరు చదువుతున్నారా?
            Are you reading?


85.  మీ ఆలోచనలు సరియైనవి
             Your thoughts are write


86.  ఇది ఎప్పుడు జరుగుతది?
            When does it happen?


87.  మీరు పుస్తకం ఎక్కడ పెట్టారు?
            Where did you put book?


88.  దీనితో వ్రాయండి
            Write with this


89.  తప్పులు వ్రాయకండి
             Do not write wrongs


90.  త్వరగా వ్రాయండి
             Write fastly


91.  నిష్యబ్దముగా ఉండండి
             Be silent


92.  వెళ్లి మాట్లాడండి
Go and talk

93.  చూసి వ్రాయండి
           See and write

94.  మీరు ఇది చూస్తున్నారా?
             Are you seeing this?

95.  మీ మంచి కోసమే
            For your good

96.  ఒక్కసారి ఇక్కడ రండి
             Once, Come here

97.   అక్కడ ఎవరున్నారు?
              Who are there?

98.  మీ ఇష్టం
           Your wish

99.  ఇది పని చేస్తుంది
            It is working

100.  నేను వెళ్ళాలనుకుంటున్నాను
  I am thinking to go

101.  దీని రేటు ఎంత?
 How much cost of this?

102.  ఇది ఎలా వస్తుంది?
 How is it coming?

103.  ఒకసారి వ్రాయండి
Write once

104.  అందుకే
Hence

105.  అలా
So

106.  ఇంకెవరు
  Who else

107.  త్వరగా వెళ్ళకండి
   Do not go fastly

108.  దీని రుచిచూడండి
  See taste of  this








see and come

choosi randi