Will
I eat rice?
Do
I eat rice?
నేను అన్నం తిననా?
Will
not I eat rice?
Do
not I eat rice?
నేను అన్నం తింటున్నానా?
Am
I eating rice?
నేను అన్నం తినట్లేనా?
Am
not I eating rice?
నేను అన్నం తిన్నానా?
Did
I eat rice?
Have
I eaten rice?
నేను అన్నం తినలేదా?
Did
not I eat rice?
Have
not I eaten rice?
మేము అన్నం తింటామా?
Will
we eat rice?
Do
we eat rice?
మేము అన్నం తినమా?
Will
not we eat rice?
Do
not we eat rice?
మేము అన్నం తింటున్నామా?
Are
we eating rice?
మేము అన్నం తినట్లేమా?
Are
not we eating rice?
మేము అన్నం తిన్నామా?
Did
we eat rice?
Have
we eaten rice?
మేము అన్నం తినలేదా?
Did
not we eat rice?
Have
not we eaten rice?
నువ్వుఅన్నం తింటావా?
Will
you eat rice?
Do
you eat rice?
నువ్వుఅన్నం తినవా?
Will
not we eat rice?
Do
not we eat rice?
నువ్వుఅన్నం తింటున్నావా?
Are
you eating rice?
నువ్వుఅన్నం తినట్లేవా?
Are
not we eating rice?
నువ్వుఅన్నం తిన్నావా?
Did
you eat rice?
Have
you eaten rice?
నువ్వుఅన్నం తినలేదా?
Did
not we eat rice?
Have
not we eaten rice?
మీరు అన్నం తింటారా?
Will
you eat rice?
Do
you eat rice?
మీరు అన్నం తినరా?
Will
not you eat rice?
Do
not you eat rice?
మీరు అన్నం తింటున్నారా?
Are
you eating rice?
మీరు అన్నం తినట్లేరా?
Are
not you eating rice?
మీరు అన్నం తిన్నారా?
Did
you eat rice?
Have
you eaten rice?
మీరు అన్నం తినలేదా?
Did
not you eat rice?
Have
not you eaten rice?
అతడు అన్నం తింటాడా?
Will
he eat rice?
Does
he eat rice?
అతడు అన్నం తినడా?
Will
not he eat rice?
Does
not he eat rice?
అతడు అన్నం తింటున్నాడా?
Is
he eating rice?
అతడు అన్నం తినట్లేడా?
Is
not he eating rice?
అతడు అన్నం తిన్నాడా?
Did
he eat rice?
Has
he eaten rice?
అతడు అన్నం తినలేదా?
Did
not he eat rice?
Has
not he eaten rice?
ఇది అన్నం తింటదా?
Will
it eat rice?
Does
it eat rice?
ఇది అన్నం తినదా?
Will
not it eat rice?
Does
not it eat rice?
ఇది అన్నం తింటున్నదా?
Is
it eating rice?
ఇది అన్నం తినట్లేదా?
Is
not it eating rice?
ఇది అన్నం తిన్నదా?
Did
it eat rice?
Has
it eaten rice?
ఇది అన్నం తినలేదా?
Did
not it eat rice?
Has
not it eaten rice?
వారు అన్నం తింటారా?
Will
they eat rice?
Do
they eat rice?
వారు అన్నం తినరా?
Will
not they eat rice?
Do
not they eat rice?
వారు అన్నం తింటున్నారా?
Are
they eating rice?
వారు అన్నం తినట్లేరా?
Are
not they eating rice?
వారు అన్నం తిన్నారా?
Did
they eat rice?
Have
they eaten rice?
వారు అన్నం తినలేదా?
Did
not they eat rice?
Have
not they eaten rice?
రమ్య అన్నం తింటదా?
Will
Ramya eat rice?
Does
Ramya eat rice?
రమ్య అన్నం తినదా?
Will
not Ramya eat rice?
Does
not Ramya eat rice?
రమ్య అన్నం తింటుoదా?
Is
Ramya eating rice?
రమ్య అన్నం తినట్లేదా?
Is
not Ramya eating rice?
రమ్య అన్నం తిన్నదా?
Did
Ramya eat rice?
Has
Ramya eaten rice?
రమ్య అన్నం తినలేదా?
Did
not Ramya eat rice?
Has
not Ramya eaten rice?
కిరణ్ అన్నం తింటాడా?
Will
Kiran eat rice?
Does
Kiran eat rice?
కిరణ్ అన్నం తినడా?
Will
not Kiran eat rice?
Does
not Kiran eat rice?
కిరణ్ అన్నం తింటున్నాడా?
Is
Kiran eating rice?
కిరణ్ అన్నం తినట్లేడా?
Is
not Kiran eating rice?
కిరణ్ అన్నం తిన్నాడా?
Did
Kiran eat rice?
Has
Kiran eaten rice?
కిరణ్ అన్నం తినలేదా?
Did
not Kiran eat rice?
Has
not Kiran eaten rice?
కిరణ్, రమ్యలు అన్నం తింటారా?
Will
Kiran and Ramya eat rice?
Do
Kiran and Ramya eat rice?
కిరణ్, రమ్యలు అన్నం తినరా?
Will
not Kiran and Ramya eat rice?
Do
not Kiran and Ramya eat rice?
కిరణ్, రమ్యలు అన్నం తింటున్నారా?
Are
Kiran and Ramya eating rice?
కిరణ్, రమ్యలు అన్నం తినట్లేరా?
Are
not Kiran and Ramya eating rice?
కిరణ్, రమ్యలు అన్నం తిన్నారా?
Did
Kiran and Ramya eat rice?
Have
Kiran and Ramya eat rice?
కిరణ్, రమ్యలు అన్నం తినలేదా?
Did
not Kiran and Ramya eat rice?
Have
not Kiran and Ramya eat rice?
నీవు తినడం చేస్తావా?
You eat do ( ప్రతి పదానికి అర్ధం )
S V1 HV
2 3 1
Do you eat? ( సరియైన క్రమము పెట్టాము )
HV S V1
అవును, నేను తింటాను
Yes, I eat
S V1
లేదు, నేను తినను
లేదు, నేను తినడం చేయను
No, I eat don't
S V1 HV
1 3 2
No, I don't eat
S HV+not V1
నీవు తినవా?
నీవు తినడం చేయవా?
You eat don't
S V1 HV+not
2 3 1
Don't you eat?
HV+not S V1
లేదు, నేను తినను
లేదు, నేను తినడం చేయను
No, I eat don't
S V1 HV+not
1 3 2
అవును, నేను తింటాను
Yes, I eat
S V1