Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Which is the Question and Which is the Answer | ఏది ప్రశ్న మరియు ఏది జవాబు

What   are     you   doing?   (వాట్ అర్ యు డుయింగ్?)
 ఏమిటి ఉన్నావు నువ్వు చేస్తూ 
     2         4          1        3

నువ్వు ఏమిటి చేస్తూ ఉన్నావు?
నువ్వు ఏం చేస్తున్నావు?    (nuvvu em chesthunnaavu?)


What  you    are   doing  (వాట్  యు  ఆర్  డుయింగ్)
 ఏమిటి నువ్వు ఉన్నావో చేస్తూ
     2        1          4         3

నువ్వు ఏమిటి చేస్తూ ఉన్నావో
నువ్వు ఏం చేస్తున్నావో   (nuvvu em chesthunnaavo)





నేను చేసాను నువ్వు ఏం చేస్తున్నావో 
I did what you are doing






ఒక విషయం గుర్తుంచుకోండి
Remember one thing


What = Question word

Are = Helping Verb

You = Subject

doing = Verb 4




హెల్పింగ్ వెర్బ్(సహాయక క్రియ) ప్రతి వాక్యంలో క్వశ్చన్ వర్డ్ (ప్రశ్న పదం) తర్వాత  వస్తది.       అది ప్రశ్న.
Helping Verb comes after Question word in every sentence
That is Question.




సబ్జెక్ట్ (కర్త) కొన్ని వాక్యాలలో క్వశ్చన్ వర్డ్ తర్వాత వస్తది.      అది జవాబు.
Subject comes after Question word in some sentences.
That is Answer.




Click below links for more:



Which is the Question and Which is the Answer | ఏది ప్రశ్న మరియు ఏది జవాబు


















స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడం నేర్పించడం 











How much is this? || ఇది ఎంత ఉంది?






1 - ఇంగ్లీష్ వాక్యాలను తెలుగు లో అర్ధంచేసుకోవడం ఎలా?