read and write
చదివి వ్రాయండి
see in the book
పుస్తకములో చూడండి
Don't see here and there
ఇక్కడక్కడ చూడకండి
Vaheed sir is calling you
వహీద్ సార్ పిలుస్తున్నారు
Showkath sir said "Students should come in full uniform"
"విద్యార్దులు తప్పనిసరిగా యూనిఫాం లో రావాలని" షౌకత్ సార్ అన్నారు
Joji sir is coming in Ten minutes
జోజి సార్ పది నిమిషాలలో వస్తున్నారు
Be ready to tell answers.
సమాధానాలు చెప్పడానికి సిద్ధముగా ఉండండి
Where are students?
విద్యార్దులు ఎక్కడ ఉన్నారు?
I send outside you
నేను నిన్ను బయటకి పంపిస్తాను
Is it clear to see?
ఇది చూడడానికి స్పస్టముగా ఉందా?
చదివి వ్రాయండి
see in the book
పుస్తకములో చూడండి
Don't see here and there
ఇక్కడక్కడ చూడకండి
Vaheed sir is calling you
వహీద్ సార్ పిలుస్తున్నారు
Showkath sir said "Students should come in full uniform"
"విద్యార్దులు తప్పనిసరిగా యూనిఫాం లో రావాలని" షౌకత్ సార్ అన్నారు
Joji sir is coming in Ten minutes
జోజి సార్ పది నిమిషాలలో వస్తున్నారు
Be ready to tell answers.
సమాధానాలు చెప్పడానికి సిద్ధముగా ఉండండి
Where are students?
విద్యార్దులు ఎక్కడ ఉన్నారు?
I send outside you
నేను నిన్ను బయటకి పంపిస్తాను
Is it clear to see?
ఇది చూడడానికి స్పస్టముగా ఉందా?