Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

General Sentences in English and Telugu

How is your health?
నీ ఆరోగ్యం ఎలా ఉంది?


You are not reading.
నువ్వు చదువుతలేవు



Where are Chinnaiah Sir?
చిన్నయ్య సార్ ఎక్కడ ఉన్నారు?


Chinnaiah sir is in 10th class.
చిన్నయ్య సార్ పదో తరగతిలో ఉన్నాడు


I am giving five minuts time
నేను ఐదు నిమిషాల సమయం ఇస్తున్నాను.

Learn perfectly
పరిపూర్ణముగా నేర్చుకోండి  (పూర్తిగా నేర్చుకోండి)


Did they come?
వారు వచ్చారా?


Where is your book?
నీ పుస్తకం ఎక్కడ ఉంది?


Please, give your book.
దయచేసి, నీ పుస్తకం ఇవ్వు


Ask each other
ఒకరినొకరు అడగండి


What are you thinking?
నువ్వు ఏమిటి ఆలోచిస్తున్నావు?


Are you reading?
నువ్వు చదువుతున్నావా?


Open Telugu book.
తెలుగు పుస్తకం తెరవండి


Write Neatly with good Hand writing
మంచి చేతి వ్రాత తో శుభ్రముగా వ్రాయండి


Sit here
ఇక్కడ కూర్చో


Sit on the bench
బల్ల మీద కూర్చో


You are talking
నువ్వు మాట్లాడుతున్నావు



Take my book
నా పుస్తకం తీసుకో



Take my book from bag
సంచి నుండి తీసుకోండి


What happened
ఏమి జరిగింది


These boys are fighting
ఈ అబ్బాయిలు కొట్లాడుతున్నారు



Are you listening?
నువు వింటున్నావా?



Do smart work
పని సులభముగా చేయండి


Don't do hard work
పని కష్టతరముగా చేయండి.


Remember this
ఇది గుర్తుంచుకో


Don't think wrongly
తప్పుగా అనుకోకండి   (తప్పుగా ఆలోచించకండి )


Don't do sound
శబ్దం చేయకండి


Don't make noise
శబ్దం చేయకండి


Don't come sound
శబ్దం రావద్దు


Don't = చేయకండి , చేయవద్దు

Think and talk.
ఆలోచించి మాట్లాడండి



Are you doing home work?
నువ్వు హోమ్ వర్క్ చేస్తున్నావా?    (నువ్వు ఇంటిపని చేస్తున్నావా?)



Did you complete home work?
నువ్వు హోమ్ వర్క్ పూర్తిచేశావా?    (నువ్వు ఇంటిపని పూర్తిచేశావా?)






Share this to friends through

Facebook
WhatsApp
Twitter
Telegram