Ask short answers
చిన్న ప్రశ్నలు అడగండి
I asked her all questions
నేను అన్ని ప్రశ్నలు ఆమెని అడిగాను
Write Slip Test and show me
పేపర్ పరీక్ష వ్రాసి నాకు చూపించు
You are seeing and writing
నువ్వు చూస్తూ రాస్తున్నావు
Don't shout
అరవకండి ( అరవద్దు)
Don't talk
మాట్లాడవద్దు. ( మాట్లాడకండి)
Is here duster?
ఇక్కడ డస్టర్ ఉందా?
Where is duster?
డస్టర్ ఎక్కడ ఉంది?
Where is chalk piece?
చాక్ పీస్ ఎక్కడ ఉంది?
Go and bring duster
వెళ్ళి డస్టర్ తీసుకొనిరా .(వెళ్ళి డస్టర్ తే )
Do any work
ఏదైనా పని చేయండి
Read or write,Do any one
చదవండి లేదా వ్రాయండి, ఏదైనా ఒకటి చేయండి
Listen Here
ఇక్కడ వినండి
Look here
ఇక్కడ చూడండి
Shall I drink Water?
నేను నీళ్లు త్రాగగలనా?
May I drink water?
నేను నీళ్లు త్రాగవచ్చా?
Read and write
చదవండి మరియు వ్రాయండి
This boy is not telling the answer
ఈ అబ్బాయి సమాధానం చెప్తలేడు
there are three members
అక్కడ ముగ్గురు సభ్యులు ఉన్నారు
my place is here, this boy place is there
నా ప్రదేశం ఇక్కడ ఉంది, ఈ అబ్బాయి ప్రదేశం అక్కడ ఉంది.
do correctly
సరిగా చేయండి (సరిగా చేయి)
why are you seeing outside?
నువ్వు ఎందుకు బయట చూస్తున్నావు?
shut your moth
నీ నోరు మూయి
these two stundets are talking again and again
ఈ ఇద్దరు అబ్బాయిలు మరల మరల మాట్లాడుతున్నారు
I am giving pen
నేను కలము ఇస్తున్నాను
Two Questions are remaining
రెండు ప్రశ్నలు మిగిలి ఉన్నాయి