I read
నేను చదువుతాను
I don't read
నేను చదవను
I am reading
నేను చదువుతున్నాను
I am not reading
నేను చదువుతలేను (చదవట్లేదు)
I read
నేను చదివాను
I didn't read
నేను చదవలేదు
you read
నువ్వు చదువుతావు
you don't read
నువ్వు చదవవు
you are reading
నువ్వు చదువుతున్నావు
you are not reading
నువ్వు చదువుతలేవు ( చదవట్లేదు )
you read
నువ్వు చదివావు
you didn't read
నువ్వు చదవలేదు
నేను చదువుతాను
I don't read
నేను చదవను
I am reading
నేను చదువుతున్నాను
I am not reading
నేను చదువుతలేను (చదవట్లేదు)
I read
నేను చదివాను
I didn't read
నేను చదవలేదు
you read
నువ్వు చదువుతావు
you don't read
నువ్వు చదవవు
you are reading
నువ్వు చదువుతున్నావు
you are not reading
నువ్వు చదువుతలేవు ( చదవట్లేదు )
you read
నువ్వు చదివావు
you didn't read
నువ్వు చదవలేదు