Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

I write and you write

I write
నేను వ్రాస్తాను


I don't write
నేను వ్రాయను


I am writing
నేను వ్రాస్తున్నాను


I am not writing
నేను వ్రాస్తలేను



I wrote
నేను వ్రాసాను


I didn't write
నేను వ్రాయలేదు




you write
నువ్వు వ్రాస్తావు


you don't write
నువ్వు వ్రాయవు


you are writing
నువ్వు వ్రాస్తున్నావు


you are not writing
నువ్వు వ్రాస్తలేవు


You wrote
నువ్వు వ్రాసావు



you didn't write
నువ్వు వ్రాయలేదు